Ginna Trailer: మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. మోహన్‌బాబు సమర్పణలో కోన వెంకట్ కథను అందిస్తూ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విష్ణు సరసన హాట్ భామలు సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటించారు.
Tollywood: వరాల నిచ్చే విజయదశమి.. భక్తితో కోరుకోవాలే కానీ ఏది కావాలంటే దాన్ని మన చేతుల్లో పెట్టే దేవత.. దుర్గాదేవి. నేడు అమ్మవారికి పూజలు చేసినవారికి అనుకున్న కోరిక నెరవేరుతుందని అందరికి తెల్సిందే. ఇక టాలీవుడ్ సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజా చేసినట్లు ఉంది.
Unstoppable Season 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఆహా ఓటిటీ ప్రతిష్టాత్మకంగా ఈ షోను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ షో సీజన్ 1 భారీ విజయాన్ని అందుకొంది. స్టార్ల యాక్షన్.. బాలకృష్ణ రియాక్షన్స్.. కౌంటర్లు, సెటైర్లు, పంచులు.. అబ్బో ప్రేక్షకులకు వినోదమే వినోదం.
Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. రెండు నెలల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికి ఇంకా థియేటర్లో అలరిస్తూనే ఉంది.
Anasuya: ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. జబర్దస్త్ షోను కూడా మానేసి పూర్తి సమయం నటనకే కేటాయిస్తోంది. ఇక అనసూయ ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది.
Bigg Boss: బిగ్ బాస్.. బిగ్ బాస్.. ప్రస్తుతం ఏ భాషలో చూసినా ఈ షో ను బ్యాన్ చేయాలనీ ఎంతోమంది కంకణం కట్టుకున్నారు. అయితే ఇవేమి పట్టని బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం సీజన్ల మీద సీజన్లను నడిపిస్తోంది.
Brahmaji: టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి అందరికి తెల్సిన విషయమే. ట్వీట్ అయినా, పోస్ట్ అయినా, పంచ్ అయినా అందులో కచ్చితంగా వినోదం ఉండాల్సిందే.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన గాడ్ ఫాదర్ సినిమాలో ఆ రాజకేయం డైలాగ్ చెప్పారో.. అప్పటి నుంచి సినిమా ఏమో కానీ చిరు పాలిటిక్స్ మీదనే అందరి దృష్టి పడింది. సినిమా డైలాగ్స్ ను పాలిటిక్స్ కు అన్వయించి నిజంగానే చిరు పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు చెప్పుకొచ్చేస్తున్నారు.