Sundeep Kishan: సోషల్ మీడియాలో కుమార్ ఆంటీ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ITC కోహినూర్ హోటల్ ఎదురుగా ఒక ఫుడ్ స్టాల్ ను నడుపుతూ.. అతి తక్కువ ధరకే మంచి భోజనాన్ని ప్రజలకు అందజేస్తుంది. ఇలా 13 ఏళ్లుగా ఆమె ఈ బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా యూట్యూబర్స్.. ఫుడ్ వీడియోలు చేసి, ఫుడ్ బాగుందని, చాలా తక్కువ దొరికే అని…
Bhamakalapam 2 Teaser: వెబ్ సిరీస్ లు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఓటిటీ మేకర్స్ సైతం అభిమానులకు కొత్తదనాన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతూ ఆహా ఓటీటీ ఎంతగానో పాపులర్ అయింది.ఇప్పటివరకు ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అందించిన ఆహా ఓటీటీ తాజాగా మరో ఒరిజినల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం చిరుకు పద్మ విభూషణ్ అవార్డును అందించనుంది. ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం చిరు ఇంటి ముందే నిలిచింది. చిన్నా, పెద్ద అని తేడాలేకుండా నటీనటులు అందరూ చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Kumari Aunty:అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు చెప్తారు. అంటే ఏది అతిగా ఉండకూడదు అని అర్ధం. దానివల్లన ఎంత పేరు వస్తుందో.. అంతే వివాదాలు కూడా వస్తాయి. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహిళ కుమారి ఆంటీ. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసి 13 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది.
Mohan Babu: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఇళయరాజా కుమార్తె 47 ఏళ్ల భవతరిణి క్యాన్సర్ తో పోరాడుతూ శ్రీలంకలో కన్నుమూయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె మరణంతో ఇళయరాజా తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఇక కూతురు మరణాన్ని తట్టుకోలేక మ్యూజిక్ మ్యాస్ట్రో కొన్నిరోజులు తన ప్రాజెక్ట్స్ మొత్తాన్ని స్టాప్ చేశారు.
Taapsee Pannu: ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన బ్యూటీ తాప్సీ. సొట్టబుగ్గలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించిన ఈ భామ స్టార్ హీరోలతో నటించింది కానీ, అంతగా విజయాలను అందుకోలేదు. దీంతో తాప్సీ.. టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ మంచి విజయాలను అందుకుంది.
Priyamani: సీనియర్ హీరోయిన్లు ఒకప్పుడు పెళ్లి తరువాత బరువు పెరిగి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇప్పటి సీనియర్ హీరోయిన్లు.. ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. శ్రీయా, కాజల్.. ఇప్పుడు ప్రియమణి కూడా అందులో చేరింది. ఎవరే ఆటగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె స్టార్ హీరోయిన్లందరి సరసన నటించి మెప్పించింది.
Ooru Peru Bhairavakona: టాలీవుడ్ లో సినిమాలు ఎప్పుడు పోటీకి వస్తాయో.. ఎప్పుడు వెనక్కి తగ్గుతాయి చెప్పడం కష్టం. కొంతమంది స్టార్ హీరోలతో పోటీ ఎందుకు అని వెనక్కి తగ్గుతారు. ఇంకొంతమంది కథలో బలం ఉంది వెనక్కి తగ్గలేం లేని ఖరాకండీగా చెప్పేస్తారు. అయితే.. ఇంకొంతమంది ఫిల్మ్ ఛాంబర్ మీద ఉన్న గౌరవంతో వెనక్కి తగ్గుతారు.
Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్ల వసూళ్లు రాబట్టింది.
Rachitha Mahalakshmi: ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళందరూ హీరోహీరోయిన్లు కావాలనే వస్తారు. కానీ, ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం కష్టం. ఇక ఆ స్థాయి వరకు వెళాళ్లి అంటే ఇండస్ట్రీలోనే ఉండాలి. అందుకే చాలామంది ముందు చిన్న చిన్న పాత్రలు అయినా చేటు ఉంటారు.. ఇంకొంతమంది సీరియల్స్ లో మెప్పిస్తూ ఉంటారు.