Roja Pantham
Author- NTV Telugu-
Suhas: వస్తాడు.. హిట్ కొడతాడు.. రిపీట్
Suhas: ఒక విజయవాడ కుర్రాడు.. చూడడానికి కొంచెం నల్లగా ఉంటాడు. సినిమా మీద ఆశతో ఇండస్ట్రీలో ఎదగాలని హైదరాబాద్ వచ్చాడు. అప్పుడే యూట్యూబ్ లో ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ నడుస్తున్నాయి. అలా.. ఆ కుర్రాడు ఛాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాడు. అలా కెరీర్ ను స్టార్ట్ చేసి.. కమెడియన్ గా మారాడు. -
Goat: అయ్యో పాపం.. సుడిగాలి సుధీర్ పని ఏంటి.. ఇలా అయిపోయింది
Goat: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గోట్.. గ్రేటెస్ట్ ఆల్ ది టైమ్. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Poonam Pandey: పూనమ్ చనిపోలేదు.. బాడీ గార్డ్ సంచలన వ్యాఖ్యలు
Poonam Pandey: నటి, మోడల్ పూనమ్ పాండే మృతి నేటి ఉదయం మృతి చెందిన విషయం తెల్సిందే. గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె.. సడెన్ గా మృతి చెందింది. ఈ విషయాన్నీ ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. శృంగారతారగా పూనమ్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
The Family Star: అఫిషీయల్.. దేవర డేట్ పట్టేసిన దేవరకొండ..
The Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
ParamPorul: పర్ఫెక్ట్ రివెంజ్.. థ్రిల్లర్ లవర్స్ మస్ట్ వాచ్ మావా..
ParamPorul: ఈ మధ్యకాలంలో క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అభిమానులను చాలాబాగా ఆకట్టుకుంటున్నాయి. సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టి.. మూడుగంటలు విలన్ ఎవరు అని తెలుసుకోవడం పెద్ద టాస్క్ అని చెప్పాలి. డైరెక్టర్లు కూడా ఈ జోనర్ లో అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఈ థ్రిల్లర్స్ కు భాషతో సంబంధం లేదు ఏ భాషలో రిలీజ్ అయినా ఓటిటీ అందరిదగ్గరకు తీసుకు వచ్చేస్తోంది. -
Poonam Pandey: శృంగార తార పూనమ్ పాండే.. అసలు ఎవరీమె.. ఆమె నగ్న చరిత్ర ఏంటీ..?
Poonam Pandey: పూనమ్ పాండే.. ఈ పేరు నేడు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. పూనమ్.. ఒక శృంగార తార, ఒక మోడల్, ఒక నటి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె ఎంచుకున్న మార్గం అందాల ఆరబోత. -
Niharika Konidela: RDX హీరోతో మెగా డాటర్ రీ ఎంట్రీ..
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ అంటే నిహారిక పేరే చెప్పుకోవచ్చు. ఒక మనసు సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ నిహారికకు మంచి అవకాశాల్ని తీసుకొచ్చి పెట్టింది. -
Yatra 2: యాత్ర 2 ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే.. ?
Yatra 2:దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో విడుదల అయి మంచి విజయం సాధించింది. మహి వి రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి ఎంతో అద్భుతంగా నటించారు.ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా యాత్ర2 రాబోతున్న విషయం తెలిసిందే. -
Sobhita Dhulipala: తెనాలి అమ్మాయి.. హాలీవుడ్ కి.. ఏం కిక్ ఉంది మావా
Sobhita Dhulipala: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరు టాప్ లో ఉంటారు.. ఎవరు లాస్ట్ లో ఉంటారు అనేది ఎవరు అంచనా వేయలేరు. ఒక్క సినిమా చేసి స్టార్స్ అయినా వారు ఉన్నారు. ఒక్క ప్లాప్ ఇచ్చి లాస్ట్ కు వెళ్లిన వారు ఉన్నారు. ఒక భాషలో విజయాలు అందుకొని వారు వేరే భాషకు వెళ్లి స్టార్స్ అయిన వారు ఉన్నారు. -
Kalki 2898AD: కల్కిలో ఎన్టీఆర్.. అరేయ్ ఆశకు అయినా హద్దుండాలిరా.. ?
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కల్కి 2898ఏడి ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొత్తం నాగ్ అశ్విన్ స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!