Roja Pantham
Author- NTV Telugu-
Anand Ranga: ఒరేయ్ గుండు అన్న నెటిజన్.. ఓయ్ డైరెక్టర్ రియాక్షన్ నెక్స్ట్ లెవెల్
Anand Ranga: సోషల్ మీడియా వచ్చాక ఇండస్ట్రీలో చాలా వరకు మార్పులు వచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోయింది. పేరు,ఫేసు తెలియవు.. మనల్ని ఎవరు ఏం చేస్తారు అనే ధీమాతో.. కొంతమంది సోషల్ మీడియాలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. సెలబ్రిటీల్ని ఇష్టమనుసారం ట్రోల్ చేస్తూ ఉంటారు. -
Bubblegum: సుమ కొడుకు మొదటి సినిమా.. ఓటిటీలో వచ్చేది ఎప్పుడంటే.. ?
Bubblegum: యాంకర్ సుమ కొడుకు రోషన్ గతేడాది బబుల్గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. క్షణం , కృష్ణ అండ్ హిజ్ లీల వంటి చిత్రాలను తీసిన మాస్ట్రో డైరెక్టర్ రవికాంత్ పెరెపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ సరసన మానస చౌదరి నటించింది. డిసెంబర్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. -
Sitara Ghattamaneni: తండ్రికి అసలు సిసలైన ఫ్యాన్ అంటే.. నువ్వే సీతూ పాప
Sitara Ghattamaneni: సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టినప్పటి నుంచే సితార చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. ఇక పెరిగేకొద్దీ సీతూపాప కూడా తన టాలెంట్ కూడా పెరుగుతూ వస్తుంది. 11 ఏళ్లకే ఈ చిన్నది మోడల్ గా మారిపోయింది. ఇన్‌స్టాలో 1.8 మిలియన్స్ ఫాలోవర్స్ తో హీరోయిన్లను మించిపోయింది. -
Guntur Kaaram: ఇండస్ట్రీని షేక్ చేసిన .. ఆ కుర్చీని మడతపెట్టి వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. -
Upasana Konidela: గవర్నర్ ను కలిసిన మెగా కోడలు..
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చూసుకొంటూనే ఇంకోపక్క అపోలో బాధ్యతలు చూసుకుంటుంది. ఇక గత ఏడాది క్లింకార రాకతో తల్లిగా కొత్త బాధ్యతలు తీసుకుంది. అయినా కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. -
Sudigali Sudheer: మా సుధీర్ అన్నతోనే బ్యాగ్ లు మోయిస్తావా.. అయ్యో పాపం
Sudigali Sudheer:సుడిగాలి సుధీర్.. గాలోడు సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో రెండు, మూడు సినిమాల వరకు ఉన్నాయి. అందులో ఒకటి గోట్(GOAT)..గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ట్యాగ్ లైన్. పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. సుధీర్ సరసం బ్యాచిలర్ భామ దివ్య భారతి హీరోయిన్గా నటిస్తుస్తుంది. -
Brahmanandam: చిరు అవతారం చూసి నవ్విన బ్రహ్మీ.. సెట్ లోనే అందరిముందు అరిచిన మెగాస్టార్
Brahmanandam: హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్, గాడ్ ఆఫ్ కామెడీ.. ఇలా లెక్కలేనన్ని పేర్లు ఆయన సొంతం. ఆయనను చూడగానే కాదు ఆయన పేరు విన్నా కూడా నవ్వొచ్చేస్తుంది. ఆయనే బ్రహ్మానందం కన్నెగంటి. బ్రహ్మీ.. జంధ్యాల వదిలిన ఒక బాణం. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఆయనను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆ ఒక్క సినిమా నుంచి దాదాపు 1000 సినిమాలకు పైగా ఆయన నటించేలా చేసింది. -
Kumari Aunty: సీఎం వస్తే ఆయనకు ఇష్టమైనవన్నీ వండిపెడతా..
Kumari Aunty: గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు కుమారి ఆంటీ. ఒక సాధారణ ఫుడ్ స్టాల్ నడిపే మహిళ... ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంచి భోజనం తక్కువ ధరకు అందించిందని ఫేమస్ చేస్తే.. చివరికి ఆ ఫేమస్ కారణంగానే ఆమె స్టాల్ ను మూసివేసే పరిస్థితి వచ్చింది. -
Anushka Shetty: మొన్నటివరకు ప్రభాస్ తో పెళ్లి.. ఇప్పుడేమో ఇతనితోనా.. ?
Anushka Shetty: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎన్ని ప్రశంసలు అయితే ఉంటాయో అన్ని రూమర్స్ కూడా ఉంటాయి. అందులో నిజం ఉన్నా లేకపోయినా వాటిని ఆపడం ఎవరివలన కావడం లేదు. కొన్నిసార్లు సెలబ్రిటీలు వాటిని పట్టించుకుంటారు.. పట్టించుకోరు. కానీ, కొంతమంది సెలబ్రిటీల విషయంలో ప్రతిసారి రూమర్స్ వినిపిస్తూనే ఉండడం మాత్రం దారుణమని వారి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. -
Manchu Manoj: రవితేజ సీక్రెట్స్ బయటపెట్టిన మనోజ్.. అన్నీ బీప్ లు ఎవరు వాడలేదట
Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం ఉస్తాద్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్మిస్తుండగా.. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ ఒక్కొక్కరిగా ఈ షోకు రావడం, వారిని మనోజ్ ఆడుకోవడం చూస్తూనే ఉన్నాం. హోస్ట్ గా మనోజ్ ఉండడంతో చాలావరకు అతని స్నేహితులే ఈ షో గెస్టులుగా మారారు.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!