Kathika Deepam: బుల్లితెర అనగానే టక్కున గుర్తొచ్చే సీరియల్ ఏదైనా ఉంది అంటే అది కార్తీక దీపం మాత్రమే. ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం అంటూ ఈ సీరియల్ కు పూజలు చేసిన అభిమానులు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత అనే పాత్రలు సోషల్ మీడియాలో దుమ్ము రేపిన రోజులు కూడా ఉన్నాయి.
Goodhachari 2: టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ వరుస విజయాలను అందుకొని స్టార్ హీరో రేసులోకి దూసుకొస్తున్నాడు. గతేడాది హిట్ 2 తో హిట్ అందుకున్న ఈ హీరో తాజాగా తన సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టేశాడు. 2018 లో గూఢచారి సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు అడివి శేష్.
Chiranjeevi: గాడ్ ఫాదర్ తరువాత చిరంజీవి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Director Bobby: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పెంచేసిన మేకర్స్ నేడు వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజినీ కాంత్ సరసన రమ్య కృష్ణ నటిస్తోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్ అంటే మహానటి సినిమా తప్ప మరో సినిమా గుర్తుకు రాదు అంటే అతిశయోక్తి కాదు. మహానటి సావిత్రి బయోపిక్ లో ఆమె నటించింది అనడం కన్నా సావిత్రిలా జీవించింది అని చెప్పొచ్చు. ఏ ముహూర్తాన కీర్తి ఆ సినిమా చేసిందో కానీ ఆ సినిమా తరువాత అంతటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.