Keerthy Suresh: కీర్తి సురేష్ అంటే మహానటి సినిమా తప్ప మరో సినిమా గుర్తుకు రాదు అంటే అతిశయోక్తి కాదు. మహానటి సావిత్రి బయోపిక్ లో ఆమె నటించింది అనడం కన్నా సావిత్రిలా జీవించింది అని చెప్పొచ్చు. ఏ ముహూర్తాన కీర్తి ఆ సినిమా చేసిందో కానీ ఆ సినిమా తరువాత అంతటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ సినిమా తరువాత చేసిన అన్ని సినిమాలు కీర్తికి పరాజయాన్ని ఇచ్చినవే.. ఇక గతేడాది సర్కారు వారి పాట గుడ్డిలో మెల్లగా ఆమెను కాపాడింది. ఒక్కసారిగా కీర్తి బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ తో షాక్ ఇచ్చింది. బొద్దుగా ముద్దుగా ఉన్న ముద్దుగుమ్మ ఒక్కసారిగా బక్కచిక్కి కనిపించడంతో అభిమానులు జీర్ణించుకోవడానికి చాలా కష్టపడ్డారు. బొద్దుగా ఉన్నప్పటి అందం ఇప్పుడు లేదని ముఖం మీదనే చెప్పుకొస్తున్నారు.
ఇక సన్నబడిన దగ్గరనుంచి కీర్తి అందాల ఆరబోతకు సై అంటోంది. థైస్ అందాలను, క్లివేజ్ షోలను గుప్పిస్తూ హాట్ బ్యూటీ అనిపించుకోవడానికి తాపత్రయ పడుతోంది. అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఇక తాజాగా ఈ బ్యూటీ థాయ్ ల్యాండ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటివరకు కీర్తిని స్విమ్ సూట్ లో ఎవరు చూసి ఉండరు. ప్రతి ఒక్క హీరోయిన్ బీచ్ ఒడ్డుకు వచ్చిందంటే.. బికినీలోనో, స్విమ్ సూట్ లోనో అందాలను ఆరబోస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇక కీర్తి కూడా స్విమ్ సూట్ లో మెరిసి షాక్ ఇచ్చింది. అయితే స్విమ్ సూట్ వేసుకొని నీటిలోనే ఉండి ఫోటకు పోజ్ ఇచ్చింది. తడిసిన జుట్టు.. బ్లాక్ గాగుల్స్ తో ఫుడ్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Koh Samui and sunsets!
Pure beauty ♥️#VacationTime #KohSamui #ThailandDiaries #LoveForSunsets pic.twitter.com/jGmCpfAXhR— Keerthy Suresh (@KeerthyOfficial) January 8, 2023