NTR 30: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి అప్పుడే ఏడాదికి దగ్గరవుతోంది. ఇంకా ఎన్టీఆర్ 30 మాత్రం మొదలవ్వలేదు. కథలో మార్పులు అని కొన్ని రోజులు, ఎన్టీఆర్ మేకోవర్ అని మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తూ వచ్చారు.
Ramya Ragupathi:సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. ఇక వీరి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి శపథం చేసిన విషయం కూడా విదితమే. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు తన బంధాన్ని కాపాడుకోవడానికి మీడియా ముందుకు వచ్చింది.
Kiran Abbavaram: రాజావారు రాణి గారు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా డీసెంట్ హిట్ ను అందుకోవడంతో కిరణ్ కు మంచి అవకాశాలే వచ్చాయి. అయితే కథల ఎంపిక తప్పు అయ్యిందా..? లేక ప్రమోషన్స్ తేడా కొట్టిందో తెలియదు కానీ కిరణ్ కు ప్లాప్ హీరో అని ముద్ర పడింది.
Rashmika Mandanna: అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి.. బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట.. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక పరిస్థితి అలాగే ఉంది. కన్నడ ఇండస్ట్రీ లో మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఇక్కడ కూడా వరుస విజయాలను అందుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది.
Nandamuri Traka Ratna: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తో నందమూరి తారకరత్న భేటీ అవ్వడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేడు ఆయన ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసిన తారకరత్న ఫ్యామిలీ విషయాలతో పాటు రాజకీయ పరమైనా చర్చలు కూడా సాగించినట్లు తెలుస్తోంది.
Rajinikanth: ఆదివారం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన ఇంటివద్ద మర్యాద పూర్వకంగా కలిసిన విషయం విదితమే. వీరిద్దరి కలయిక రెండు తెలుగు రాష్ట్రాల్లోను పెను సంచలనంగా మారింది. అయితే వారిద్దరి మధ్య పొత్తు గురించి కూడా టాపిక్ వచ్చినట్లు తెలుస్తోంది.
Veera Simha Reddy: నందమూరి నట సింహం జూలు విప్పింది. ఏడాది నుంచి ఆల్కలీతో ఉన్న సింహ సంక్రాంతికి వేట మొదలుపెట్టింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ- శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి.