Roja Pantham
Author- NTV Telugu-
Veera Simha Reddy: పంచెకట్టులో నట సింహం గ్రాండ్ ఎంట్రీ
Veera Simha Reddy: నందమూరి నట సింహం ఒంగోలులో అడుగుపెట్టింది. ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతున్న విషయం విదితమే. -
Balakrishna: అభిమానిపై రెచ్చిపోయిన బాలయ్య.. మరోసారి ట్రోలింగ్
Balakrishna: నందమూరి బాలకృష్ణ కోపం అందరికి తెల్సిందే. ఆయనకు నచ్చని పనిచేస్తే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాం అనేది కూడా చూసుకోడు. అభిమానులను చితకబాదడంలో బాలయ్య ఎక్స్ పర్ట్. అయితే కొట్టినా బాలయ్యే పెట్టినా బాలయ్యే అని అభిమానులకు తెలుసు కాబట్టి బాలయ్యపై ఏరోజు ఎవరు ఒక్క మాట కూడా అనరు. -
Nandamuri Balakrishna: ఒంగోలు కు బాలయ్య.. అందరి చూపు ఆ బ్యాగ్ పైనే
Nandamuri Balakrishna: వీరసింహారెడ్డి జాతర మొదలయ్యింది.. నందమూరి అభిమానులు ఒంగోలులో రచ్చ చేయడం స్టార్ట్ చేశారు. బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
O Saathiya: అందమైన ప్రేమ కావ్యం ‘ఓ సాథియా ‘
O Saathiya: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చిన్నదానా నీకోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మిస్తీ చక్రవర్తి. ఈ సినిమా అమ్మడికి హిట్ ను అయితే అందించలేకపోయింది కానీ, టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం దగ్గర అయ్యేలా చేసింది. చాలా గ్యాప్ తరువాత మిస్తీ నటిస్తున్న చిత్రం ఓ సాథియా. -
Yamini Singh: స్టార్ హీరో పవన్ నన్ను వేధించాడు.. రాత్రికి వస్తావా అంటూ
Yamini Singh: చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి. హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లను వేధిస్తూ వారిని హింసిస్తున్నారు. ఇక తాజాగా స్టార్ హీరో పవన్ సింగ్ సైతం హీరోయిన్ ను వేధించడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భోజ్ పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Karan Johar: నన్ను హత్య చేసిన పర్లేదు.. ఆ హీరోలకు అంత సీన్ లేదు.. కరణ్ సంచలన వ్యాఖ్యలు
Karan Johar: ఇండస్ట్రీలో కాంట్రావర్సీ నిర్మాత ఎవరు అంటే టక్కున కరణ్ జోహార్ అని చెప్పుకొచ్చేస్తారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవడానికి కరణ్ మాఫియా నే కారణమని చాలామందికి తెలుసు. బాలీవుడ్ లో ఏది జరిగినా అతడికి తెలియకుండా మాత్రం జరగదు. -
Sharwanand: టీడీపీ నేత మనవరాలితో శర్వా పెళ్లి.. ఎప్పుడంటే..?
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తెలంగాణకు చెందిన అమ్మాయితో శర్వా వివాహం జరగనుంది. గత మూడు రోజుల నుంచి శర్వా వివాహం గురించి వార్తలు గుప్పుమంటున్నా వధువు తాలూకు వివరాలు తెలియలేదు. -
Naresh-pavitra: నరేష్- పవిత్ర ఎలా పెళ్లి చేసుకుంటారో నేనూ చూస్తా- రమ్య రఘుపతి
Naresh-pavitra: సీనియర్ నటుడు నరేష్ పెళ్లి వివాదం రోజురోజుకు ముదురుతోంది. మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వకుండా నటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకుంటున్నాను అని అధికారికంగా చెప్పడంపై రమ్య సీరియస్ అయ్యింది. కొత్త ఏడాది పవిత్ర.- నరేష్ లిప్ లాక్ తో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. -
Samantha: మళ్లీ ఆ పని చేస్తే కానీ మాములు మనిషిని కాను
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకొంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఈ మధ్యనే యాక్టివ్ అయ్యింది. రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టి అభిమానులను అలరిస్తోంది. -
Rakul Preet Singh: పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న రకుల్..
తాజావార్తలు
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!