Unstoppble 2: గతవారం అన్ స్టాపబుల్ లో ప్రభాస్, గోపీచంద్ తో సందడి చేసిన బాలయ్య ఈ వారం వీరసింహారెడ్డి టీమ్ తో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. జనవరి 12 అనగా రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఆయన నటించిన వాల్తేరు వీరయ్య మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న చిరు సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
NTR: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో నేడు ఇండియన్ సినిమా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది. అమెరికా కోడలుగా మారిన తర్వాత అమ్మడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తున్న పీసీ.. మరోపక్క తల్లిగా కూడా మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో దర్శనమిచ్చే ఈ బ్యూటీ తాజాగా స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతూ కనిపించింది. పూల్ సైడ్ ఫోటోలను షేర్ చేయడానికి ప్రియాంక ఏనాడు జంకింది […]
Pakeezah: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇందులో గ్లామర్ ఉన్నంత వరకే అవకాశాలు. ఇక అవకాశాలు ఉన్నప్పుడే రెండు రాళ్లు వెనకేసుకోవాలి. ఎందుకంటే ముందు ముందు జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు దీనస్థితిలో ఉండడం చూస్తూనే ఉన్నాం.
Samantha: సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరికి ట్రోల్ చేయడం అలవాటు అయిపోయింది. ఊరు, పేరు తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడొచ్చు.. ఎవరిని పడితే వారిని కామెంట్స్ చేయొచ్చు అని ట్రోలర్స్ వీర్రవీగిపోతున్నారు.