Waltair Veerayya: మెగా మాస్ జాతర మొదలైయిపోయింది. వైజాగ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఇంకేంటి మెగా అభిమానులతో వైజాగ్ మాపొత్తం నిండిపోయింది.
Puri Jgannadh: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది పెద్దల మాట. కానీ, పూరి ప్రస్తుతం రచ్చ గెలిచి ఇంటిని గెలవాలని చూస్తున్నాడు. అదేనండీ.. కొడుకును హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని టాక్. పూరి కొడుకు ఆకాష్ తండ్రి పేరును పెట్టుకొని ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు.
Karthikeya 2: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్- చందు మొండెటి కాంబోలో వచ్చిన చిత్రం కార్తికేయ 2. గతేడాది రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే.
Ram Pothineni: టాలీవుడ్ కుర్ర హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. ఎనర్జిటిక్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ గతేడాది ది వారియర్ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత రామ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేశాడు.
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు ఏమైంది.. ? ఆయన ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నారు..? సినిమాలు ఎందుకు చేయడం లేదు..? అసలు ఇప్పుడు నాగ్ చేతిలో ఉన్న సినిమాలు ఏంటి..? ఇవన్నీ అక్కినేని అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు. గతేడాది మొత్తంలో అక్కినేని హీరోల నుంచి వచ్చిన సినిమాలు నాలుగు.
Shruti Haasan: శృతి హాసన్.. ప్రస్తుతం సంక్రాంతి సినిమాలన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి. సంక్రాంతి హీరోలు ఎవరు హిట్ కొట్టినా హీరోయిన్ గా ఆమె కూడా హిట్ అందుకున్నట్లే. చిరు సరసన వాల్తేరు వీరయ్యలో, బాలయ్య సరసన వీరసింహారెడ్డి చిత్రంలో ఆమె నటిస్తోంది.
Pawan Kalyan: సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు ఫేమస్ అవ్వాలని చూసేవారే. దాని కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. వీడియోలు, స్టంట్లు, విమర్శించడాలు, సినిమా రీల్స్ చేయడాలు.. అబ్బో ఒకటి అని చెప్పలేం. ఇక వారు ఎందుకు ఫేమస్ అయ్యారో కొంతమందికి అర్ధమే కాదు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ సినిమా అంటే పంచులు.. ఉండాల్సిందే. ఆయా పంచులు వింటే కొన్ని కొన్నిసార్లు గట్టిగా ఎవరికో కావాలనే వేసినట్లు ఉంటాయి. ముఖ్యంగా బాలయ్య పవర్ పంచులు చూస్తే సినిమాలో విలన్లకు వార్నింగ్ ఇస్తున్నాడో.. బయట ఉన్నవారికి వార్నింగ్ ఇస్తున్నాడో తెలియదు.
Veera Simha Reddy Trailer: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.