23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న… చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.(2/2) — N Chandrababu Naidu (@ncbn) February 18, 2023 శ్రీ నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/RmKnZZaSvv — JanaSena Party (@JanaSenaParty) February 18, 2023 Deeply saddened to learn of the tragic […]
Honey Rose: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా నటీనటుల ఫేట్ ను మొత్తం తిరగరాసేస్తోంది. ఓవర్ నైట్ లో స్టార్లను చేసేస్తోంది. అలా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హనీ రోజ్.
Pawan Kalyan: నందమూరి తారకరత్న ఇక లేరు. అతిచిన్న వయస్సులోనే ఆయన గుండెపోటుతో మృతిచెందారు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Tarakaratna: నందమూరి ఇంట విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న కన్నుమూశారు. నారా లోకేష్ పాదయాత్రలో కళ్ళు తిరిగి పడిపోయిన తారకరత్నను కుప్పం హాస్పిటల్ లో చేర్పించగా అతనికి తీవ్ర గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ఖరారు చేశారు.
Ravanasura: ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇక ఇదే జోష్ తో తన తదుపరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయిపోయాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళం కు అధికారిక రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Rama Banam: మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ఒక బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా గోపీచంద్ కు లాభం లేకపోయింది.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రఘువరన్ బిటెక్ సినిమాతో తెలుగువారికి సుపరిచితుడిగా మారిపోయాడు.