రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో Kia Seltos 2026 భారత్‌లో లాంచ్.. ఏ మోడల్ ఎంత ధరంటే..?
- కియా ఇండియా 2026 మోడల్ Kia Seltos SUVను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్
- ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- గరిష్ట ధర రూ.19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- బుకింగ్స్ డిసెంబర్ 11 నుంచి రూ.25,000 టోకెన్ అమౌంట్ తో ప్రారంభం
- డెలివరీలు జనవరి మధ్యలో మొదలు..
- మొత్తం 5 ట్రిమ్‌లు: HTE, HTK, HTX, GTX, X-Line
- HTE బేస్ వేరియంట్
- GTX / X-Line టాప్ ఎండ్ వేరియంట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kia Seltos 2026: కియా ఇండియా (Kia India) తన కొత్త జెనరేషన్ సెల్టాస్ SUVని భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై రూ.19.99 లక్షలు వరకు ఉంటుంది. ఈ కార్ ను డిసెంబర్ 11 నుంచి రూ. 25,000 టోకెన్ అమౌంట్ తో బుకింగ్ ప్రారంభం అయ్యింది. డెలివరీలు జనవరి మధ్యలో ప్రారంభమవుతాయి అని కంపెనీ ప్రకటించింది.
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
కియా ఇండియా 2026 మోడల్ కియా సెల్టాస్ SUVను భారత మార్కెట్లో ఐదు ప్రధాన ట్రిమ్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనం HTE, HTK, HTX, GTX, X-Line వేరియంట్లలో లభించనుంది. ఇందులో HTE బేస్ మోడల్‌గా, GTX టాప్-ఎండ్ వేరియంట్‌గా ఉంటుంది. ధరలు ఇంజిన్ ఆప్షన్‌లు, గేర్‌బాక్స్‌పై ఆధారపడి మారుతాయి.

ధరల విషయానికి వస్తే.. 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమై, HTX (A) వేరియంట్‌కు రూ.16.69 లక్షల వరకు ఉంది. అదే ఇంజిన్‌తో CVT ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.13.39 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు ఉన్నాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ iMT వేరియంట్ రూ.12.89 లక్షల నుంచి ప్రారంభమై HTK (O) వరకు అందుబాటులో ఉండగా.. టర్బో పెట్రోల్ DCT వేరియంట్ ధరలు రూ.16.29 లక్షల నుంచి టాప్ మోడల్‌లో రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి.
Jason Gillespie: అందుకే పాక్ జట్టు కోచ్‌గా తప్పుకున్న: జేసన్ గిలెస్పీ
డీజిల్ ఇంజిన్‌ను ఎంచుకునే వినియోగదారుల కోసం.. 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధరలు రూ.12.59 లక్షల నుంచి రూ.18.29 లక్షల వరకు ఉండగా, డీజిల్ ఆటోమేటిక్ (AT) వేరియంట్ ధరలు రూ.14.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలుగా కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!