Priyanka Pandit: సినిమా రంగంలో విబేధాలు ఎక్కువ.. అవమానాలు ఎక్కువ. పక్కవారు ఎదుగుతున్నారు అంటే వారిని కిందకు దించడానికి ఎంతకైనా తెగిస్తారు కొంతమంది.. అది ఏ ఇండస్ట్రీ అయినా అలాగే ఉంటుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
30 Years Industry Prudhvi Raj: సినీ నటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన సోమవారం ఉదయం విఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మొక్కులు కూడా చెల్లించుకున్నారు.
Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరోలు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. వరుస సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అని దూసుకుపోతుంటే.. అక్కినేని నాగార్జున మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు.
Hansika Motwani: దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బబ్లీ బ్యూటీ హన్సిక ఈ మధ్యనే సోహైల్ ను పెళ్ళాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితురాలి భర్తనే ఏరికోరి వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వారి విడాకులకు తాను కారణం కాదని చెప్పి విమర్శలకు చెక్ పెట్టింది.
Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితం మహా ప్రస్థానంలో ఆయన పార్థివదేహానికి ఆయన తండ్రి మోహన్ కృష్ణ తలకొరివి పెట్టారు. తారకరత్నకు కుమారులు లేకపోవడంతో ఆయన తండ్రినే అంత్యక్రియలు నిర్వహించారు.
SK Bhagavan: ఇండస్ట్రీలో వరుస మరణాలు ప్రేక్షకులను భయాందోళలకు గురిచేస్తున్నాయి. గతేడాది నుంచి ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు మృతిచెంది ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చారు. ఇక రెండు రోజుల క్రితం తారకరత్న చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెల్సిందే.