Pooja Hegde: సినిమా.. గ్లామర్ ప్రపంచం.. ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. ఒకసారి గోల్డెన్ లెగ్ గా ముద్ర పడితే.. ఇంకోసారి ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంటారు.
Rana Naidu: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు.
Laya Gorty: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన తెలుగమ్మాయి లయ. మొదటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆమె.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది.
Nagavamsi: సాధారణంగా నిర్మాతలు అనే కాదు.. సినిమాలో పనిచేసినవారు ఎవరైనా తాము చేసిన సినిమా ప్లాప్ అంటే ఒప్పుకోరు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో అయితే అస్సలు చేయరు.
Pavitra: జబర్దస్త్.. ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి పొట్ట చేతపట్టుకొని ట్యాలెంట్ తో హైదరాబాద్ వచ్చిన వారిని ఏరికోరి వెతికి జబర్దస్త్ ఒక జీవితాన్ని ఇచ్చింది.
Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చిన్నప్పుడే ఏమైనా తేనెపట్టును మింగిందా అన్నట్టు.. ఆమె పాడుతూ ఉంటే ఎంతో మధురంగా ఉంటుంది.
Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నటిగా మంచి అవకాశాలను అందుకుంటున్న అనసూయ..