Roja Pantham
Author- NTV Telugu-
Rs.2000 Notes: విజయ్ ఆంటోని అన్నా.. నువ్వేమైనా జ్యోతిష్కుడివా..
Rs.2000 Notes: సమాజంలో జరిగిన ఒక ఘటన తరువాత అలాంటి కాన్సెప్ట్ తోనే ఒక సినిమా వస్తే.. వాస్తవ సంఘటనల ఆధారంగా అంటారు. కానీ, ఒక సినిమాలో జరిగినట్లు.. నిజ జీవితంలో జరిగితే.. అది ఒక్కసారి కాదు రెండు సార్లు జరిగితే.. ఏమంటారు..? ఇప్పుడు అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. -
Manchu Vishnu: స్టార్ కమెడియన్ ఇంట్లో నోట్ల కట్టలు.. గుట్టు బయటపెట్టిన మా ప్రెసిడెంట్
Manchu Vishnu: మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా ట్రోలర్స్ రెడీ గా ఉంటారు ట్రోల్ చేయడానికి.. చివరికి ట్వీట్ చేసినా కూడా వదిలిపెట్టరు. అయిత ట్రోల్స్ ను విష్ణు ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. -
Adipurush: జగతికే ధర్మ దీపం.. నిండైన నీ విగ్రహం.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు. -
Manchu Manoj: ఏందీ బ్రో.. ‘వాట్ ది ఫిష్’.. అర్ధం కానట్లే ఉంది
Manchu Manoj: మంచు మనోజ్.. ఈ మధ్యనే తాను ప్రేమించిన భూమా మౌనికను రెండో వివాహం చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. -
Manoj Bajpayee: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ హీరో’ సంచలన వ్యాఖ్యలు
Manoj Bajpayee: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను మోసం చేశాడని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఆరోపించాడు. తనను హీరోగా చేస్తానని చెప్పి సెకండ్ రోల్ ఇచ్చి అన్యాయం చేశాడని చెప్పుకొచ్చాడు. -
Prabhas: మాకు ఆ లుంగీ లుక్కే కావాలి..
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో ఒకటి మారుతీ సినిమా. -
Vaani Kapoor: జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పంలా ఉందే
-
Kavya Thapar: రెడ్ డ్రెస్ లో ‘బిచ్చగాడు 2’ బ్యూటీ సెగలు పుట్టిస్తుందిగా
-
రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న ఈ హీరోను గుర్తుపట్టారా..?
మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మంచు మనోజ్. మంచు కుటుంబంలో ఎంతో దైర్యంగా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా మాట్లాడేది మంచు మనోజ్ మాత్రమే అని ఆయన అభిమానులు చెప్పుకొస్తారు. ఇక గత కొంత కాలంగా మనోజ్ జీవితంలో ఎన్నో ఊహించని ఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. -
Pushpa 2: సుకుమార్ మావా.. శ్రీవల్లీని లేపేసావా అంటూ సోషల్ మీడియాలో రచ్చ.. ఎక్కడిది ఈ ఫోటో..?
Pushpa 2 : పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!