Manchu Vishnu: స్టార్ కమెడియన్ ఇంట్లో నోట్ల కట్టలు.. గుట్టు బయటపెట్టిన మా ప్రెసిడెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu: మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా ట్రోలర్స్ రెడీ గా ఉంటారు ట్రోల్ చేయడానికి.. చివరికి ట్వీట్ చేసినా కూడా వదిలిపెట్టరు. అయిత ట్రోల్స్ ను విష్ణు ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా తన పంథా మార్చుకోలేదు. తనకు నచ్చిన విధంగా పనులు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం విష్ణు ఢీ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇంకోపక్క మా ప్రెసిడెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు కుటుంబానికి కమెడియన్ వెన్నెల కిషోర్ మంచి స్నేహితుడు అన్న విషయం తెల్సిందే. విష్ణుతోనే కాదు.. మనోజ్ తో కూడా వెన్నెల కిషోర్ సన్నిహితంగా ఉంటాడు.
Adipurush: జగతికే ధర్మ దీపం.. నిండైన నీ విగ్రహం.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ఇక విష్ణు- వెన్నెల కిషోర్ లు.. ట్విట్టర్ లో ఫన్నీ ట్వీట్స్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. తాజాగా వెన్నెల కిషోర్ ను విష్ణు ఆటపట్టించాడు. తాజాగా దేశంలో రూ.2వేల నోటు నిలిపివేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా విష్ణు రూ.2వేల నోట్ల కట్టలు ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ.. వెన్నెల కిషోర్ గారింటికి వెళ్ళినప్పుడు నేను ఈ ఫోటో తీసుకున్నాను. ఆయన ఈ డబ్బును ఇప్పుడు ఏం చేస్తారో” అన్నట్లు ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. వెన్నెల కిషోర్ ఇంటికి ఐటీ అధికారులు వెళ్లాలని హింట్ ఇస్తున్నారా అని కొందరు.. మా ఎలక్షన్స్ కు స్పాన్సర్ షిప్ కోసం అనుకుంటా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ ట్వీట్ కు వెన్నెల కిషోర్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
Photo was taken when I visited Sri. @vennelakishore garu home. I wonder what he will do with these 2000₹ notes. 🤔 pic.twitter.com/bLApojXxyA
— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2023
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!