Roja Pantham
Author- NTV Telugu-
Music Director Raj: బిగ్ బ్రేకింగ్.. రాజ్- కోటి ద్వయంలో రాజ్ ఇకలేరు
Music Director Raj: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్ల కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. అయితే ఆయన మరణం ఎలా సంభవించింది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. -
Thalapathy68: అక్కినేని వారసుడుకు ప్లాప్ ఇచ్చినా మంచి ఛాన్సే పట్టేశాడే
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాక్ ఎసిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయారు. -
Nayanthara: నయనతార మల్టీప్లెక్స్.. ఎక్కడో తెలుసా..?
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తల్లిగా మాతృత్వపు మధురిమలను అనుభవిస్తుంది. ప్రేమించిన విగ్నేష్ శివన్ ను వివాహమాడి .. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాలను వదలకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. -
Anasuya: బికినీలో అనసూయ.. పిల్లల ముందు ఏంటీ ఈ చండాలం
Anasuya: అందాల హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఖాళీలేకుండా మారింది. ఇక వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. -
Tollywood Anchors: మాల్దీవుల్లో వెకేషన్స్.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పాపలు
Tollywood Anchors: టైటిల్ చూడగానే.. ఎక్కడి నుంచి వస్తుంది.. సంపాదిస్తే వస్తుంది.. కష్టపడితే వస్తుంది అని చెప్పేయకండి. అందరు కష్టపడి సంపాదిస్తేనే డబ్బు వస్తుంది. కానీ, ఏడాదిలో నాలుగుసార్లు విదేశాల్లో వెకేషన్స్ కు వెళ్లేంత డబ్బ వస్తుందా..? అందులోనూ.. బుల్లితెరపై యాంకరింగ్ చేసే ముద్దుగుమ్మలకు.. అనేది కొంతమంది డౌట్. -
Pawan Kalyan: ‘బ్రో’.. అసలే ఎండాకాలం.. నువ్వు మరింత హీట్ పెంచేస్తున్నావ్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఈ రేంజ్ లో స్పీడ్ పెంచలేదు. ఒకటి కాదు రెండు కాదు వరుస సినిమాలు.. ఏడాదికి ఒకసారి వచ్చే అప్డేట్ తో ఏడాది మొత్తం సంబరాలు చేసుకొనే ఫ్యాన్స్ ఇప్పుడు.. నిత్యం వచ్చే పవన్ లుక్స్ తో ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. -
Ram Charan: ఎన్టీఆర్ తో బ్రేక్ ఫాస్ట్ చేశా.. అంతకు మించిన అదృష్టం లేదు
Ram Charan: తెలుగు సినిమాకి గుర్తింపును .. గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావుగారు. అలాంటి వ్యక్తి పనిచేసిన ఇండస్ట్రీలో మనం పనిచేస్తుండటం కంటే గర్వకారణం మరొకటి లేదు" అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. నేడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. -
Venkatesh: ఎన్టీఆర్ తో సినిమా చేయలేదు అన్న బాధ.. అందుకే ఆ పని చేశా
Venkatesh: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొని వేడుకను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో వేదిక కళకళలాడుతోంది. -
NTR: నా బాధల్లో.. సంతోషాల్లో తోడున్నది మీరే.. గుండెలను పిండేస్తున్న ఎన్టీఆర్ లేఖ
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 40 వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. నిన్ను చూడాలని అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. పాత్ర ఏదైనా, భాష ఏదైనా..ఎన్టీఆర్ దిగనంతవరకే. -
Naga Chaitanya: మా తాత.. ఎన్టీఆర్ గురించి ఇంట్లో అలా చెప్పేవారు
Naga Chaitanya: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతోమంది అతిరథ మహారథులు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!