Roja Pantham
Author- NTV Telugu-
NTR30: టైటిల్ కన్నా క్యాప్షన్స్ తోనే భయపెడుతున్నారు కదయ్యా
NTR30: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Sriram Adithya: రేపు పెళ్లి పెట్టుకొని.. పవన్ సినిమాకు వెళ్ళా…
Sriram Adithya: టాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్.. శమంతకమణి, దేవదాస్, హీరో సినిమాలతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. అవకాశాలను అయితే అందుకున్నాడు కానీ.. ఇంకా స్టార్ డైరెక్టర్ అని అనిపించుకోవడానికి కష్టపడుతున్నాడు. -
NTR: మరోసారి విలన్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే..?
NTR: నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తిరుగులేని గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత, బాబాయ్ లానే పాత్ర ఏదైనా అందులోకి ఎన్టీఆర్ దిగనంతవరకే.. ఒక్కసారి అందులోకి పరకాయ ప్రవేశం చేశాడా..? అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ రావాల్సిందే. హీరో, విలన్.. దేనికైనా రెడీ అంటాడు ఎన్టీఆర్. -
PKSDT: ‘బ్రో’.. దేవుడు టైమ్ స్టార్ట్ అయ్యిందిరోయ్
PKSDT:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది సినిమాల్లో జోష్ పెంచాడు.. వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా.. షూటింగ్స్ ను కూడా ఫినిష్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ , OG షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తున్నారు మేకర్స్.. ఒకటా.. రెండా.. నిత్యం పవన్ కళ్యాణ్ సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు ఊపిరి ఆడనివ్వడం లేదు. -
Lubna Ameer: పోర్న్ వీడియోలు చేస్తుంది.. నటిపై ప్రియుడు సంచలన ఆరోపణలు
Lubna Ameer: కోలీవుడ్ నటి లుబ్నా అమీర్.. మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తన ప్రియుడు తనను వేధిస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇది మొదటిసారి కాదు.. ఆమె ఇలా చేయడం రెండోసారి అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
Rajinikanth: సినిమాలకు సూపర్ స్టార్ గుడ్ బై..?
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఇది చేదువార్తే అని చెప్పాలి. తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బస్సు కండక్టర్ వృత్తి నుంచి సినిమా రంగంలోకి విలన్ గా అడుగుపెట్టి, హీరోగా, స్టార్ గా, సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
Naresh: పెళ్లి చేసుకున్నవారు ఎవరు హ్యాపీగా లేరు.. మేము పెళ్లి చేసుకోలేదు
Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ ల ప్రేమాయణం గురించి తెలియని వారుండరు. ఇప్పుడు వీరి ప్రేమ.. తెరపై కనిపించనుంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమాతో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Krithi Shetty: ‘ఉప్పెన’ తరువాత ప్లాస్టిక్ సర్జరీ.. బేబమ్మ ఏం చెప్పిందంటే..?
Krithi Shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ.. ఈ ఒక్క సినిమా తరువాత ఏ ఒక్క సినిమాకు అలాంటి హిట్ ను అందుకోలేదు. -
Mem Famous Trailer: బర్త్ డే నాడు ఎవడైనా కేక్ కట్ చేయిస్తాడు… కల్లు తాపిస్తాడా?
Mem Famous Trailer:సుమంత్ ప్రభాస్, మణి ఎగుర్ల, మౌర్య చౌదరి ప్రధాన పాత్రలుగా నటిస్తున్న చిత్రం మేము ఫేమస్. ఛాయ్ బిస్కెట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక హీరోగా నటించిన సుమంత్ ప్రభాసే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. -
Roja Ramani: ఆ హీరోయిన్లతో తరుణ్ ప్రేమ.. రోజా రమణి ఏం చెప్పిందంటే..?
Roja Ramani: టాలీవుడ్ హీరో తరుణ్ గురించి.. అతడి తల్లి రోజా రమణి గురించి ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రోజా రమణి.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆమె వారసత్వం పుణికిపుచ్చుకుని బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టాడు తరుణ్.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!