Roja Pantham
Author- NTV Telugu-
Power Star VS Young Tiger: ఆయన క్లాస్.. ఈయన మాస్.. డైరెక్టర్లకు దండం పెట్టినా తప్పులేదురా
Power Star VS Young Tiger: సాధారణంగా అభిమానులు.. తమ హీరోలు ఇలా ఉండాలి అని అంచనాలు వేసుకుంటూ ఉంటారు. మాస్ గా, క్లాస్ గా ఉండాలని డైరెక్టర్లకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య హీరోల ఫ్యాన్సే డైరెక్టర్లుగా మారుతున్నారు. -
Bichhagadu 2: ఈ బిచ్చగాడు హిట్ కొట్టేశాడమ్మా..?
Bichhagadu 2: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. తల్లి సెంటిమెంట్ తో ఈ సినిమా అన్ని భాషల్లో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. -
Devara: ‘దేవర’ వచ్చేశాడు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే
NTR30: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
MenToo Trailer: అబ్బాయిగా బతకడం అంత ఈజీ కాదు బాసూ
MenToo Trailer: నరేష్ అగస్త్య, రియా సుమన్ జంటగా శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మెన్ టూ. లాంటెర్న్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మౌర్య సిద్దవరం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
NTR30: ‘దేవర’ టైటిల్ నాది.. నా టైటిల్ కొట్టేశారు.. బాంబ్ పేల్చిన బండ్లన్న
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే నిర్మాతగా మారి మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనే కోరికతో ఉన్నాడు. దానికోసం ఎదురుచూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు.. బండ్ల గణేష్ అంటే ఎంతో ప్రేమనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Ayushmann Khurrana: స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం
Ayushmann Khurrana: బాలీవుడ్ స్టార్ హీరో, సింగర్ ఆయుష్మాన్ ఖురానా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయుష్మాన్ ఖురానా తండ్రి ఆచార్య పి ఖురానా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పంజాబ్ లోని మొహాలీలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. -
ఒక్క సినిమా.. 550 సార్లు రీరిలీజ్.. హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. హీరోల పుట్టినరోజులు కానీ, స్పెషల్ అకేషన్స్ కు హీరోల హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఒక సినిమా రీరిలీజ్ మహా అయితే రెండు సార్లు చేస్తారు.. మూడు సార్లు చేస్తారు. -
Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచై ఇల్లునే కొనుగోలు చేసిన నటుడు.. ఎవరో తెలుసా..?
Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచై గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం ఆయనను చూసి గర్వపడుతుంది అంటే అతిశయోక్తి కాదు. చెన్నెలో పుట్టి పెరిగిన సుందర్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. -
Mrunal Thakur: మృణాల్ గ్లామర్ మొత్తం ఒకేసారి ఒలికించేస్తోందే
-
2018 Movie: ఇండస్ట్రీని షేక్ చేసిన ‘2018’ తెలుగు ట్రైలర్ చూశారా..?
2018 Movie: ఒక భాషలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటే.. దాన్ని మరో భాషలోకి అనువదించడం సాధారణమే. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరధం పడతారు.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!