ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన చేతికి కొంతకాలంగా కట్టుకున్న రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని ఈరోజు బయటపెట్టారు. సంప్రదాయ చికిత్సతో ఓ వైద్యుడు తన చేతికి కట్టు కట్టారని సీఎం యోగి అన్నారు. కొన్నిసార్లు సంప్రదాయ చికిత్సలను కూడా నమ్ముతానని ఆయన అన్నారు. కొందరు అనవసరంగా మందులు వాడుతూ ఉంటారన్నారు. వాస్తవానికి.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొంతకాలం తన మణికట్టుకు రిస్ట్ బ్యాండ్ ధరించి కనిపించారు. దీనికి సంబంధించి సీఎం లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా […]
సరిహద్దుల్లో ఉన్న ప్రతి దేశంతో చెలగాటమాడుతున్న చైనా.. ఇప్పుడు తన భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన చెందుతోంది. చైనా తన చర్యల కారణంగా అనేక దేశాలు ఏకమై కూటమిగా ఏర్పడితే.. తమకు వ్యతిరేకంగా చైనా నిలబడటం కష్టసాధ్యమని చైనా భావిస్తోంది.
అమెరికాలోని తాజా గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే పాలసీ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ఉత్పత్తులకు ముఖ్యంగా ఐఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.
మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దొరికింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది.