VenkateshXTrivikram : ‘ఆదర్శకుటుంబం’ (House No: 47) రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ తనదైన కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (House No: 47). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Dhurandhar 2 : నా బామ్మర్ది ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ అవుతాడు : ఆదిత్య ధర్
Also Read
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
- Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక చిన్న అడ్డంకి ఎదురైనట్లు తెలుస్తోంది. సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను దుబాయ్ నేపథ్యంలో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావించింది. దీని కోసం విదేశీ షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఈ దుబాయ్ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా లేదా ఇతర కారణాల వల్ల షూటింగ్ లొకేషన్‌ను మార్చాలా? లేక షెడ్యూల్‌ను వాయిదా వేయాలా? అనే కోణంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు టీమ్ ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా యంగ్ హీరో నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమిళ హాస్య నటుడు యోగి బాబు నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 40% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వెంకీ మార్క్ కామెడీ మరియు ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించడానికి సిద్ధమవుతోంది. విదేశీ షెడ్యూల్‌పై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!