IPL 2025-RCB: ఐపీఎల్ ప్రారంభం కాకముందే వివాదాల్లో చిక్కుకున్న ఆర్‌సీబీ..
- వివాదాల్లో చిక్కుకున్న ఆర్‌సీబీ
- హిందీలో సోషల్ మీడియా ఖాతా
- కన్నడ అభిమానుల్లో ఆగ్రహం
- పునఃపరిశీలించాలని కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. మెగా వేలంలో 10 జట్లు రూ.639.15 కోట్లు వెచ్చించి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలంలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. ఈసారి మెగా వేలంలో ఆర్సీబీ19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తాజాగా ఆర్‌సీబీ ఐపీఎల్ కి ముందే ఓ వివాదంలో చిక్కుకుంది.
READ MORE: Minister Seethakka: ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉంది.. మంత్రి సీతక్క సంచలన కామెంట్..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
మెగా వేలంలో ఆర్‌సీబీ జట్టు వివాదాల్లోకి వచ్చింది. వాస్తవానికి.. ఈ టీమ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ (X)లో హిందీలో తన ఖాతాను సృష్టించింది. దీని కారణంగా కన్నడ మాట్లాడే అభిమానులలో ఆగ్రహం పెరిగింది. అక్టోబర్ 2024లో ప్రారంభమైన ఈ సోషల్ మీడియా ఖాతాలో ఐదు ట్వీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఎక్స్ ఖాతాలో ఆర్‌సీబీకి దాదాపు 2,500 మంది ఫాలోవర్లు ఉన్నారు. అనేక కన్నడ అనుకూల సంఘాలు, అభిమానులు ఈ చర్యను విమర్శించారు. కన్నడ మాట్లాడే అభిమానులపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించారు. చాలా మంది సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్‌ను కూడా ప్రారంభించారు.
READ MORE:PM Modi- Jaishankar: బంగ్లాదేశ్‌లో హైటెన్షన్.. ప్రధాని మోడీతో జై శంకర్ కీలక భేటీ
అంతే కాకుండా ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ ఏఐ వీడియోను కూడా ఆర్‌సీబీ ఈ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ హిందీలో అభిమానులను పలకరిస్తన్నట్లు కనిపిస్తాడు. కాగా.. ఆర్‌సీబీ ప్రధాన కార్యాలయం బెంగళూరులోనే ఉన్న విషయం తెలిసిందే.
पेश है धुरंधरों से सजी आईपीएल 2️⃣0️⃣2️⃣5️⃣ की हमारी दमदार टीम! ❤️🔥#PlayBold #IPL2025 #IPLAuction #BidForBold #RCB #Hindi #Explore pic.twitter.com/R3ZbmmDRAZ
— Royal Challengers Bengaluru Hindi (@RCBinHindi) November 25, 2024
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!