కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. కాగా, లోక్ సభకు స్వతంత్రంగా ఎన్నికైన ఇంజనీర్ రషీద్ తీహార్ జైలు నుంచి విడుదల కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో.
తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్న మొదటి చిత్రం.. ‘బంధీ’ టీజర్ విడుదలైంది. ప్రత్యేక కంటెంట్ చిత్రాలను చేస్తూ.. వస్తున్న ఆదిత్య ఓం ఈ సినిమాలో నటిస్తున్నాడు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇతర మంత్రులతో వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై చర్చించారు.