Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్‌రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
Arjun Tendulkar: ముంబై టీ20 లీగ్‌లో క్రికెట్ దిగ్గజం అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వాంఖడే స్టేడియం వేదికగా బాంద్రా బ్లాస్టర్స్, ARCS అంధేరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట బౌలింగ్‌లో చెలరేగిన అర్జున్ టెండూల్కర్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. తన మూడు ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. […] -
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
Vivo Y31s 5G Launched: వివో (Vivo) నుండి కొత్త మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Vivo Y31s 5Gను మలేషియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ సూర్యరశ్మిలో కూడా స్పష్టమైన విజువల్స్ కనిపించేలా దీనిని “Sunlight Display”గా కంపెనీ ప్రచారం చేస్తోంది. వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా వినియోగంలో మెరుగైన అనుభూతిని అందించేలా డిస్ప్లేను రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 […] -
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
Infinix Smart 20 Launch: భారత మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇన్ఫినిక్స్ (Infinix) నుండి కొత్తగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 (Infinix Smart 20) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇదివరకు వచ్చిన స్మార్ట్ 10కు అప్డేటెడ్ గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చిన కంపెనీ.. డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ వంటి విభాగాల్లో అప్గ్రేడ్లను తీసుకవచ్చింది. డిజైన్, పెద్ద డిస్ప్లే: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 కేవలం 7.7 మిల్లీమీటర్ల మందంతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ వెనుక […] -
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
WTC India: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో గెలిచి 94 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. అయితే ఈ […] -
Rohit – Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు అందుబాటులో ఉంటారా?
Rohit – Hardik Fitness: అఫ్గానిస్థాన్‌తో జూన్ 13 నుంచి మొదలు కానున్న వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల ఫిట్‌నెస్‌పై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ గాయాల నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో వారి అందుబాటుపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తాజాగా స్పందించారు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురికాగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి […] -
Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్‌లో క్రీడాస్ఫూర్తి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్‌లో భారత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన ఆటతోనే కాకుండా క్రీడాస్ఫూర్తితోనూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఎంఎస్సీ మరాఠా రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ట్రయంఫ్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుకు సీజన్లో తొలి విజయాన్ని అందించిన సూర్యకుమార్.. తనకు వచ్చిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సహచర ఫాస్ట్ బౌలర్ సిల్వెస్టర్ డిసౌజా (Sylvester Dsouza)కు అందించి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన […] -
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
Fish Medicine: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం సోమవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయగా.. వేలాది మంది ప్రజలు ప్రసాదం కోసం తరలివచ్చారు. చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ మొత్తం 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. […] -
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
Praggnanandhaa: నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చెన్నైలోని ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రజ్ఞానందను అభినందించి, తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ (SDAT) తరఫున రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ చెస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించిన ప్రగ్యానంద ప్రతిభను గుర్తిస్తూ ఈ సత్కారం నిర్వహించారు. కేవలం […] -
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి కోసం అనేక కీలక సంస్కరణలు అమలు చేసిందని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా మైనింగ్, కోల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. గతంలో బొగ్గు రంగం అవినీతి, అక్రమాలు, అరకొర నిధులతో ఇబ్బందులు ఎదుర్కొనేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ రంగం పూర్తిగా రూపాంతరం చెందిందన్నారు. కోల్ రంగంలో […] -
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
Harmanpreet Kaur: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన సమాధానంతో వార్తల్లో నిలిచారు. టోర్నీకి ముందు లండన్‌లో నిర్వహించిన కెప్టెన్ల మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన రిటైర్మెంట్ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ తన కెరీర్లో 10వ టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే ఆమె చివరి […]
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!