Kothuru Ram Kumar
Author- NTV Telugu-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
WWDC 2026: ఆపిల్ నిర్వహించిన WWDC 2026 ఈవెంట్లో నేరుగా ప్రకటించకపోయినా, సంస్థ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా భావిస్తున్న ‘iPhone Ultra’కు సంబంధించిన కొన్ని సంకేతాలు టెక్ వర్గాల కంట పడ్డాయి. 2026 సెప్టెంబర్‌లో ఐఫోన్18 ప్రో సిరీస్‌తో పాటు.. “ఐఫోన్ అల్ట్రా” కూడా విడుదలయ్యే అవకాశముందని గత కొంతకాలంగా వరాతలు వినిపిస్తున్నాయి. WWDC ముగిసిన వెంటనే విడుదలైన iOS 27 డెవలపర్ బీటాలో కొన్ని ఆసక్తికరమైన కోడ్ రిఫరెన్సులు కనిపించాయి. టెక్ విశ్లేషకుల ప్రకారం.. కోడ్‌లో […] -
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో నేడు రాజకీయంగా రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోడీని కేంద్ర క్యాబినెట్ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించనున్నారు. దీంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. […] -
BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
BAN vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్-లూయిస్ (DLS) పద్ధతిలో ఆస్ట్రేలియాకు 42.2 ఓవర్లలో 278 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆసీస్ 191/9కే పరిమితమైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ టాంజిద్ […] -
SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
SL A vs Ind A: శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్ తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియా-A బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో అదరగొట్టాడు. దంబుల్లాలో శ్రీలంక-Aతో జరిగిన మ్యాచ్‌లో తన లిస్ట్-A కెరీర్లో 100వ మ్యాచ్ ఆడిన గైక్వాడ్, ఈ ప్రత్యేక మ్యాచ్‌ను మరింత చిరస్మరణీయంగా మార్చుకుంటూ సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగా […] -
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి నేపాలి గ్యాంగ్ కలకలం సృష్టించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ రిడ్జ్ విల్లాస్‌లో జరిగిన భారీ చోరీ నగరంలో సంచలనం సృష్టించింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్న నేపాలి దంపతులు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదుతో పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హిల్ రిడ్జ్ విల్లాస్‌లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో నెల రోజుల క్రితమే నేపాల్‌కు చెందిన కమల్, విమలా […] -
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
Ben Stokes: ఇంగ్లండ్ (England)టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన తర్వాత నైట్‌క్లబ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు స్టోక్స్ కెప్టెన్సీపై మాత్రమే కాకుండా జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దర్యాప్తు ప్రారంభించడంతో స్టోక్స్ భవిష్యత్తుపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. జూన్ 8వ తేదీ […] -
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్‌లోని ఆయన నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మోహన్ నాయక్ ఈఎన్సీ హోదాలో ఉన్న సమయంలో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు […] -
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
Zojila Tunnel Breakthrough: భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ వేదికగా నిలిచింది. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి నితిన్ గడ్కరీ తోపాటు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాలు కూడా హాజరయ్యారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్లో […] -
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
Ganja Party Busted: హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చంద్రాయణగుట్ట బండ్లగూడ ప్రాంతంలో గంజాయి పార్టీ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని ఓ నివాస గృహంపై ప్రత్యేక బృందాలు ఆకస్మికంగా దాడులు నిర్వహించి గంజాయి వినియోగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో.. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ అతావుల్లా ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి పార్టీ నిర్వహిస్తున్న […] -
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
Vizag: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది ఉద్యోగుల మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. ప్రస్తుతం మృతదేహాలను కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH)లో భద్రపరిచారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు వేడి ఉక్కు ద్రవం […]
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!