2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!
- iQOO నుంచి Neo 11 Pro, Neo 11 Pro+ మొబైల్స్..
- 6.83 అంగుళాల 2K LTPS ఫ్లాట్ డిస్‌ప్లే వచ్చే అవకాశం
- 8000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం
- Neo 11 Proలో Snapdragon 8 Elite చిప్‌సెట్
- Neo 11 Pro+లో MediaTek Dimensity 9500 ప్రాసెసర్
- మెటల్ ఫ్రేమ్ డిజైన్‌తో ప్రీమియం లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Neo 11 Pro Series: ఐక్యూ (iQOO) Neo సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకరాబోతుంది. ఇప్పటికే 2025 అక్టోబర్‌లో చైనాలో iQOO Neo 11 విడుదల కాగా.., ఇప్పుడు కంపెనీ Neo 11 Pro, Neo 11 Pro+ మోడళ్లపై పని చేస్తోందని సమాచారం. అయితే ఈ వివరాలను కంపెనీ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ఈ ఫోన్లలో 6.83 అంగుళాల 2K LTPS ఫ్లాట్ డిస్‌ప్లే ఉండే అవకాశముంది. అంతేకాకుండా, హై రిఫ్రెష్ రేట్ కూడా అందించవచ్చు. ఈ ధరలో 2K డిస్‌ప్లే ఇవ్వడం ఈ ఫోన్లకు ప్రధాన ఆకర్షణగా మారనుంది.
YS Jagan: జగన్ 2.0లో మహిళలకు, కార్యకర్తలకు పెద్దపీట.. నేతలతో జగన్ భేటీ..!
Also Read
- Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
లీక్ ప్రకారం, ఈ ఫోన్లలో 8000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సిలికాన్ బ్యాటరీలు ఉండే అవకాశముంది. ఇది స్టాండర్డ్ Neo 11లో ఉన్న 7500mAh బ్యాటరీ కంటే మెరుగైనది. డిజైన్ విషయానికి వస్తే ఈ ఫోన్స్ మెటల్ ఫ్రేమ్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటివి ఉండే అవకాశముంది, ఇవి ఫోన్లకు ప్రీమియం ఫీల్ ఇవ్వనున్నాయి. Neo 11 Pro మొబైల్ Snapdragon 8 Elite, Neo 11 Pro+ మోడల్ లో MediaTek Dimensity 9500 చిప్‌సెట్స్ వచ్చే అవకాశముంది. తాజా రిపోర్టుల ప్రకారం, iQOO సంస్థ 2026లో ఇండియాలో Neo సిరీస్ ఫోన్లను లాంచ్ చేయకపోవచ్చు. పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్లో ప్రత్యేకత కోసం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!