Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
IND vs AFG: న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఏకైక టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 564/8 వద్ద డిక్లేర్ చేసిన భారత్‌కు ప్రత్యుత్తరంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 412 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహ్మత్ షా మాత్రమే కొంత ప్రతిఘటన చూపించాడు. అతడు 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. […] -
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి కేవలం 4 వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామని చెప్పడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు. సీఎం “హిట్లర్ కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని.. పేదలు, […] -
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
Birth Rate: భారత్‌లో జననాల రేటు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో జననాల రేటు తగ్గుదలపై ఎక్స్ లో వచ్చిన ఓ పోస్టుకు స్పందించిన మస్క్.. అత్యంత విద్యావంతులైన వర్గాల్లోనే జననాల రేటు వేగంగా తగ్గుతోందని తన భావాన్ని వ్యక్తపరిచారు. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న జననాల రేటుపై ఆయన గతంలోనూ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా విడుదలైన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) […] -
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
Jay Shah: 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు నిర్వహించిన ‘కెప్టెన్స్ కార్నివల్’ కార్యక్రమంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంగ్లాండ్‌లో ఆదివారం (జూన్ 7)న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జయ్ షా.. పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయడంతో అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమంలో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు టోర్నీలో […] -
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
Bus Accident: ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని కొత్త లంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో KVR ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏలూరు జిల్లా చెక్కపల్లి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా కొత్త […] -
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
WTC 2025-27 Rankings: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ న్యూజిల్యాండ్ పై 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో కివీస్ జట్టు లక్ష్య ఛేదనలో పూర్తిగా విఫలమైంది. 253 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ కేవలం 138 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు పట్టా పగలే చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్ […] -
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
Tamim Iqbal: బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) అధికారికంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూన్ 7న జరిగిన బోర్డు సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 37 ఏళ్ల వయసులో బీసీబీ అధ్యక్ష పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా తమీమ్ చరిత్ర సృష్టించారు. గత ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ ప్రభుత్వం బీసీబీ డైరెక్టర్ల బోర్డును రద్దు చేసిన తర్వాత తమీమ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు […] -
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
India Meet: కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాట వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి నేడు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి కూటమిలోని 23 భాగస్వామ్య పక్షాలు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి కీలక భాగస్వామ్య పక్షాలైన డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గైర్హాజరవడం రాజకీయ వర్గాల్లో […] -
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
Visakhapatnam-Araku Vistadome Train Journey: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో అరుదైన జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన నేషనల్ టూరిజం సర్వేలో విశాఖపట్నం-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ రైలు మార్గంగా ఎంపికైంది. “ఇండియన్ రూట్స్” ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో ఈ రూట్‌కు అగ్రస్థానం దక్కడం రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపును అందించేలా ఉంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను జూన్ 15న గోవాలో నిర్వహించనున్న ‘ఇండియా టుడే […] -
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
AFG vs IND: అఫ్గానిస్థాన్‌తో న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. తొలి రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 25 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 37 పరుగులతో, సాయి సుదర్శన్ 32 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం […]
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!