Kothuru Ram Kumar
Author- NTV Telugu-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
OnePlus Turbo 6X and Turbo 6X Pro Launched: వన్ ప్లస్ (OnePlus) నుండి OnePlus Turbo 6X అండ్ OnePlus Turbo 6X Pro స్మార్ట్ఫోన్లను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. కొత్త సిరీస్ ప్రాసెసర్లతో వచ్చిన ఈ ఫోన్లు భారీ బ్యాటరీలు, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు, మెరుగైన పనితీరుతో ఆకట్టుకునేలా ఉన్నాయి. OnePlus Turbo 6X: OnePlus Turbo 6Xలో 6.72 అంగుళాల FHD+ LCD డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ […] -
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
YS Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించిన ఆయన, బాధిత కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని […] -
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
Realme P4R 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యువతను లక్ష్యంగా చేసుకుని రియల్మీ (Realme) నుండి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ realme P4R 5Gను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 8000mAh “టైటాన్ బ్యాటరీ”. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు వినియోగదారులకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ చెబుతోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు బైపాస్ ఛార్జింగ్, వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కూడా […] -
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
Amazfit Bip Max Smartwatch launch: అమేజ్‌ఫిట్ (Amazfit) నుండి కొత్తగా బిప్ మాక్స్ (Bip Max) స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. గత ఏడాది విడుదలైన Bip 6కు కొనసాగింపుగా వచ్చిన ఈ కొత్త మోడల్లో పెద్ద డిస్ప్లే, మెరుగైన బ్రైట్నెస్, అధునాతన ఫిట్నెస్ ఫీచర్లు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అందించింది. Amazfit Bip Maxలో 2.07 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 432 x 514 పిక్సెల్స్ […] -
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
Vizag: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడంతో మరణాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా.. ప్రాథమిక విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్కు తయారీ ప్రక్రియలో ఉపయోగించే ఆర్గాన్ గ్యాస్‌తో పాటు ఇతర ప్రమాదకర వాయువుల కారణంగానే ఈ ప్రమాదం […] -
Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. నేటితో ఆయన అత్యధిక కాలం ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 4,399 రోజుల పాటు పదవిలో కొనసాగిన ఎలక్టెడ్ ప్రధానిగా మోడీ నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు భారత తొలి ప్రధాని నెహ్రూ పేరిట ఉంది. ఇప్పుడు ఆయన రికార్డుని మోడీ తుడిచిపెట్టారు. నెహ్రూ 4398 రోజులు ప్రధానిగా పదవిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మోడీ అంతకుమించి రికార్డును సెట్ చేశారు. భారత […] -
TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. జూన్ 13, 2026న నిర్వహించనున్న అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన ఈ-డిప్ (e-DIP) టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రకటించింది. అర్హత కలిగిన స్థానిక భక్తులు నిర్ణీత సమయంలో నమోదు చేసుకోవాలని సూచించింది. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 11వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో ఈ-డిప్ […] -
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
Airtel: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ (Airtel) వినియోగదారుల కోసం మరో కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఇంటర్నెట్ కంటే కాల్స్ ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లను, అలాగే రెండో సిమ్ గా ఉపయోగించే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ రూ.1,849 వార్షిక ప్లాన్‌ను రూపొందించింది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాది పొడవునా సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో తరచూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రూ.1,849 రీఛార్జ్: ఈ ప్లాన్‌లో వినియోగదారులకు […] -
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
APL 2026: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 5వ సీజన్ విశాఖపట్నంలో ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా టోర్నీని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టోర్నీకి శ్రీకారం చుట్టారు. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ జట్టు సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై 71 పరుగుల భారీ తేడాతో భారీ విజయం సాధించింది. […] -
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
Ceiling Fan: వేసవికాలంలో ఇంట్లో చల్లదనాన్ని అందించే ప్రధానమైన వాటిలో సీలింగ్ ఫ్యాన్ ఒకటి. చాలా ఇళ్లలో ఎయిర్ కండీషనర్ లేదా కూలర్ లేకపోయినా, ఫ్యాన్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఫ్యాన్‌ను అత్యధిక స్పీడ్‌లో పెట్టినా గాలి సరిగా రాకపోవడం, నెమ్మదిగా తిరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వెంటనే కొత్త ఫ్యాన్ కొనాలని ఆలోచిస్తారు. కానీ, అంతకు ముందు కొన్ని సాధారణ విషయాలు పరిశీలిస్తే మీ పాత ఫ్యాన్ […]
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!