Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
Gunasekhar: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ‘ఒక్కడు’ ఒకటి. దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుని మహేష్ స్టార్‌డమ్‌ను మరింత పెంచింది. అయితే ఈ సినిమా కథ ఎలా పుట్టింది? మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని రాశారా? అనే ప్రశ్నలకు గుణశేఖర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానాలు వెల్లడించారు. ఈ విషయమై దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. తాను […] -
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
Varanasi: టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లేదా ఓ ప్రత్యేకమైన ఎపిసోడ్ ఉండడం కామన్. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న “వారణాసి”లో సైతం భారీ సీక్వెన్స్ ఉండబోతోందని సినీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ వారణాసి సినిమా కథాంశంపై అదిరిపోయే హింట్స్ ఇచ్చారు. రామాయణ బ్యాక్‌డ్రాప్.. రాముడు – కుంభకర్ణుడి యుద్ధం? వారణాసి సినిమా […] -
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
Chittoor: అసలే అది లిక్కర్ వ్యాన్.. ఆపై బోల్తా పడింది. ఇంకేముంది జనానికి పండగే పండుగ. బాటిల్ల కోసం మామూలుగా ఎగబడలేదు పబ్లిక్. కార్టన్లకు కార్టన్‌ను లేపేశారు. ఆడా మగ తేడా లేకుండా సరుకు మొత్తం దాదాపు ఖాళీ చేశారు. చిత్తూరు జిల్లా బసరెడ్డిపల్లి సమీపంలో జరిగింది ఈ ఘటన. లిక్కర్ లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అందులోని మధ్యం సీసాలు రోడ్డుపై పడగా ఆ మార్గంలో వెళ్ళేవారంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. లుంగీలు […] -
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం మామిడి పంచాయతీ పరిధిలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. పూరిగానివలస గ్రామ సమీపంలోని పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల గుంపు చక్కర్లు కొడుతుండటంతో రైతులు, కూలీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా సరిహద్దుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఏనుగుల కదలికలు పెరిగాయి. ఏనుగుల సంచారం నేపథ్యంలో మామిడి పంచాయతీతో పాటు పరిసర గ్రామాల […] -
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
AFG vs IND: న్యూ చండీగఢ్‌లోని న్యూ పీసీఏ స్టేడియం వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ వేదికలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. భారత జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు సుతార్. సాయి సుదర్శన్‌కు మరోసారి అవకాశం ఇవ్వడం ద్వారా టీమ్ […] -
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
Vinukonda: మహిళపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ.. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న వినుకొండ మాజీ సీఐ చినమల్లయ్య శనివారం తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఏప్రిల్ 29న బ్రాహ్మణపల్లికి చెందిన ఓ మహిళ.. సీఐ చినమల్లయ్య తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ: అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే చినమల్లయ్య అరెస్ట్ కాకుండా […] -
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
Saturday Horoscope: కొత్త రోజు ప్రారంభం కాగానే ఈరోజు మనకు ఎలా ఉండబోతోంది? అనుకోని లాభాలు వస్తాయా.? లేక ఇబ్బందులు ఎదురవుతాయా.? అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు (జూన్ 6) కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు, ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తుండగా.. మరికొన్ని రాశుల వారు ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి 12 రాశులలో మీ రాశి ఫలం ఎలా ఉందో, ఏ పరిహారాలు చేసుకుంటే మేలు […] -
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
Eng vs NZ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మ్యాచ్ తొలి రెండు రోజుల్లోనే మొత్తం 33 వికెట్లు పడిపోవడంతో పిచ్ స్వభావంపై చర్చ మొదలైంది. మొదటి రోజు 16 వికెట్లు కూలగా, రెండో రోజు మరో 17 వికెట్లు పడడంతో.. బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండగా, సీమర్లు మాత్రం వికెట్ల పండుగ చేసుకుంటున్నారు. మ్యాచ్ వివరాలు: మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన […] -
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
AFG vs IND Playing XI: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య నేడు (జూన్ 6) న్యూ చండీగఢ్ లోని న్యూ పీసీఏ స్టేడియంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ద్వారా న్యూ చండీగఢ్ స్టేడియం తొలిసారిగా టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ 2026 మ్యాచ్ లతో సందడిగా కనిపించిన ఈ వేదిక ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. టీమిండియా కూడా చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెడుతోంది. గత […] -
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
WhatsApp End-to-End Encrypted Backup: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ (Whatsapp). వ్యక్తిగత చాట్స్ నుంచి ఆఫీస్ కమ్యూనికేషన్ వరకు.. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేయడం వరకు దాదాపు ప్రతి పనికీ వాట్సాప్‌పై ఆధారపడుతున్నారు. ఈ యాప్ లో పంపే సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా రక్షించబడతాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. చాట్ బ్యాకప్‌లకు కూడా ప్రత్యేక భద్రత అవసరమని. క్లౌడ్‌లోని బ్యాకప్‌లకు ప్రమాదం: […]
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!