ఆధునిక సాంకేతిక యుగంలో ఇంటర్నెట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మనం నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం నిత్య జీవితంలో ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఎన్నో పనులు చేస్తుంటాం. అద్దె చెల్లించడం, డబ్బు లావాదేవీలు చేయడం, షాపింగ్ చేయడం, సినిమాలు చూడటం లాంటి అనేక పనులు ఇంటర్నెట్ లేకుండా సాధ్యం కాదు. కానీ కొన్నిసార్లు ఇంటర్నెట్ స్పీడ్ అకస్మాత్తుగా పడిపోతుంది. దీని వల్ల బ్రౌజింగ్ డౌన్లోడ్ సరిగా పనిచేయదు. చాలా వరకు పనులు మధ్యలోనే […]
తమిళ హీరో సూర్య నటించిన ‘సింగం’లోని సన్నివేశాలను సిరిసిల్ల పోలీసులు రీక్రియేట్ చేశారు. పెద్దూర్ గ్రామానికి చెందిన బాధితురాలి తల్లి చేసిన ఒక్క ఫిర్యాదుతో అతిపెద్ద అంతర్జాతీయ సైబర్ ముఠా సమాచారం తెలిసింది. కాంబోడియాలో చైనా కంపెనీలు నిర్వహిస్తున్న సైబర్ మోసాల గుట్టును సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. కొండోబియాలోని భారత రాయబార కార్యాలయం స్థానిక పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించింది. Also read: AP Weather: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు 58 మండలాల్లో తీవ్ర […]
శనివారం న్యూఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ ముంబై ఇండియన్స్ గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లో విర విహారాన్ని సృష్టించింది. దానిని ఇన్నింగ్స్ మొత్తం కొనసాగించడంతో నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులను సాధించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో […]
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఓ యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్ చేశాడు. కాకపోతే ఈ స్టంట్ లో భాగంగా స్కూల్ స్లాబ్ కూలిపోవడంతో అతడు చనిపోయాడు. యువకుడి శ్రమపై ఆధారపడిన నిరుపేద కుటుంబం కుదేలైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాంద్రా జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల శివమ్ రీల్ కోసం స్టంట్ చేయడానికి ఓ స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లాడు. అక్కడ స్కూల్ […]
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 7 విడతలలో దేశం మొత్తం ఎన్నికల పూర్తికానున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు లోక్ సభ ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు ప్రచారంలో కొనసాగుతూ ఓటర్లను మమేకం చేసుకుంటున్నారు. Also Read: Race car Accident: […]
వేగంగా వెళ్తున్న కారు రేస్ లోని ఓ కారు జనాలపైకి దూసుకెళ్లడంతో 27 మంది అక్కడికక్కడే గాయపడ్డారు. రేస్ నిర్వాహకులు వారిని ఆసుపత్రికి తరలించగా., చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 180 కి.మీ. దూరంలో ఉన్న ఫాక్స్ హిల్ ట్రాక్ పై రేస్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. Also read: Telegram: ప్రపంచవ్యాప్తంగా […]
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ సేవలు నిలిపివేయబడ్డాయి. మెసేజ్‌లు పంపడం, డౌన్లోడ్ చేయడం మరియు యూజర్లను లాగిన్ చేయడం చాలా కష్టమైంది. డౌన్‌డెటెక్టర్ అనే వెబ్సైట్ ప్రకారం, టెలిగ్రామ్ పనిచేయడం లేదని 6 వేల మందికి పైగా ఫిర్యాదు చేశారు. 30 శాతం సమస్యలు దరఖాస్తుకు సంబంధించినవేనని చెబుతున్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఫిర్యాదులు సోషల్ మీడియా ద్వారా చేశారు. Also Read: Faria Abdullah: అలాంటి అబ్బాయి కావాలి.. […]
Jyothi Surekha Venam: తాజాగా షాంఘై నగరంలో వరల్డ్ ఆర్చరీలో విజయవాడకు చెందిన ఆర్చర్ జ్యోతి సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 ఈవెంట్ లో భారత్ కు ఆధిపత్యాన్ని తీసుకొచ్చింది. జ్యోతి సురేఖ.. తన వ్యక్తిగత, ఉమెన్స్ కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్ లో భాగంగా తాను స్వర్ణ పతకాలను గెలిచింది. ఇక వరల్డ్ ఆర్చరీ ఈవెంట్స్ లో వెన్నం జ్యోతి […]
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్., గూగుల్ సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన భావనలను ఓ పోస్ట్ రూపంలో షేర్ చేశారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్ మేనేజర్‌గా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సందర్భంగా పోస్టు షేర్ చేశారు. తన ఉద్యోగంలో చేరిన తొలినాల్లో నుంచి ఇప్పటి వరకు సంస్థలో ఎన్నో మార్పులు జరిగిన విషయాలు గుర్తుతెచ్చుకొని పోస్టు చేశారు. Also read: Ramayanam : ‘రామాయణం’ […]
శనివారంనాడు కేసీఆర్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన ‘ X ‘ ఖాతాను తెరిచారు. దీనితోపాటు.. కేసీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచారు. ఖాతా ఓపెన్ చేసిన కేవలం గంటల వ్యవధిలోనే వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుండి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. Also Read: Gold […]