రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో., నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD. జూన్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలు కాగా., కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టడానికి సిద్ధమవుతోంది. Also Read: […]
ఐపీఎల్ 2024 లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ కేవలం ఒక్క పరుగు తేడాతో గెలుపొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక మ్యాచ్ ఇంత తక్కువ తేడాతో ముగియడం ఇదే మొదటిసారి కాదు . ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్లు మొత్తం ఈ మ్యాచ్ తో కలిపి 13 ఉన్నాయి. ఐపీఎల్ లో కేవలం ఒక పరుగు తేడాతో జట్టు విజయం సాధించిన […]
ఆదివారం జరిగిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఉమ్మడి ఆపరేషన్లో., గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేసి, వారి నుండి 602 కోట్ల రూపాయల విలువైన 86 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థానీలు, స్ట్రింగ్ ఆపరేషన్ జరిగే సమయంలో అరెస్టును తప్పించుకునే ప్రయత్నంలో, ఎటిఎస్ అధికారులపై తమ పడవను నడపడానికి ప్రయత్నించారు. దీనికి ప్రతీకారంగా కాల్పులు జరిపారు. అనంతరం అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. […]
నేటి నుంచి బంగ్లాదేశ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ తలపడనుంది. అన్ని మ్యాచ్ లు బంగ్లాదేశ్లోని సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రెండు జట్లు చివరిసారి తలపడగా, భారత్ 2-1తో సిరీస్ను కైవసం చేసుకోగా, వన్డేలు 1-1తో ముగిశాయి. ఇక నేటి మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి నట్టింగ్ ను ఎంచుకుంది. ఇక చివరిసారి కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సహనం కోల్పోయి పెద్ద వివాదంలో చిక్కుకుంది. మ్యాచ్ లో సహనం కోల్పోయి ఆమె […]
ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో 45వ మ్యాచ్ లో., గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఏప్రిల్ 28న తలపడుతుండగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటది ఆర్సీబీ. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తొమ్మిది మ్యాచ్లు ఆడగా, నాలుగు విజయాలు సాధించగా, 5 పరాజయం పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా […]
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవర కొండ బేబీ సినిమాతో భారీ సూపర్ హిట్ కొట్టిన సంగితి తెలిసిందే. ఆనంద్ దేవర కొండ తాజా చిత్రం ‘గం..గం..గణేష్.’ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత, ఆనంద్ దేవరకొండ ఈ చిత్రం గురించి ఒక క్రేజీ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘గం..గం..గణేష్.’ ఓ యాక్షన్ చిత్రం. Also Read: Baak : “బాక్” మూవీ ప్రీ రిలీజ్ […]
ఆదివారం నాడు లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ కేఎల్ లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులను చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో లక్నో […]
ప్రస్తుతం దేశంలో ఈ ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం 8 గంటల దాటిందంటే చాలు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. అంతలా ఉదయం కాలమే సూర్యుడు భగభగమంటూ ప్రజలపై ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో ఎండ వేడిమినీ తట్టుకునేందుకు ఫాన్స్, కూలర్లు, ఏసీలు లాంటివి ఏర్పాటు చేసుకొని ఎండ నుంచి కాస్తైనా విముక్తుని పొందుతున్నారు. ఇకపోతే […]
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసారు అధికారులు. ఇందుకోసం తాత్కాలిక మండలి కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. సప్లమెంటరీ పరీక్షలకు చెల్లింపు ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు అధికారులు నిర్ణయించారు. 2024లో సీనియర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించబడతాయి. ఉదయం మొదటి ఏడాది మధ్యాహ్నం రెండవ ఏడాది విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. Also Read: DC vs […]
శనివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐపీఎల్ 2024 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. మ్యాచ్లో భాగంగా టాస్ ముంబై ఇండియన్స్ గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లో విర విహారాన్ని సృష్టించింది. చివరకి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగులతో విజయం సాధించింది. Also read: LSG vs RR: టాస్ నెగ్గిన రాజస్థాన్ […]