Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Youth Hangs Himself Upside Down In Up School For Reel Dies After Slab Falls On Him Video Goes Viral

Viral Video: పిచ్చి పరాకాష్ట అంటే ఇదే కాబోలు.. రీల్‌ కోసం ఆ యువకుడు ఏకంగా.. వైరల్ వీడియో..

NTV Telugu Twitter
Published Date :April 27, 2024 , 5:14 pm
By Kothuru Ram Kumar
Viral Video: పిచ్చి పరాకాష్ట అంటే ఇదే కాబోలు.. రీల్‌ కోసం ఆ యువకుడు ఏకంగా.. వైరల్ వీడియో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఓ యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్‌ చేశాడు. కాకపోతే ఈ స్టంట్ లో భాగంగా స్కూల్‌ స్లాబ్‌ కూలిపోవడంతో అతడు చనిపోయాడు. యువకుడి శ్రమపై ఆధారపడిన నిరుపేద కుటుంబం కుదేలైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని బాంద్రా జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల శివమ్ రీల్ కోసం స్టంట్ చేయడానికి ఓ స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లాడు. అక్కడ స్కూల్ టెర్రస్‌ పై తలకిందులుగా వేలాడుతున్నాడు. అతను తన చేతుల్లో ఉంచుకుని ఎక్సర్‌ సైజ్‌ చేస్తున్నట్లు స్టంట్ చేశాడు.

Also Read: Qutub Minar: త్రివర్ణంలో మెరిసిన కుతుబ్‌ మినార్‌.. ఎన్నికల వేళ అవగాహనలో భాగంగా.. వీడియో వైరల్..

ఇక అలా చేస్తున్న సమయంలో పాఠశాల స్లాబ్‌ ఊడిపోయింది. స్లాబ్ యొక్క శకలాలు శివపై పడ్డాయి, దాంతో అతను పడిపోయాడు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకున్నారు. కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉన్న శివం ఆకస్మిక మరణం భరించలేకపోయారు. యువకుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Race car Accident: ప్రేక్షకుల మీదకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు మృతి.. వీడియో వైరల్..

మరోవైపు, శివమ్ స్నేహితులు చిత్రీకరించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. దీనిపై సోషల్ మీడియా నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ప్రమాదాల బారిన పడవద్దని యువతకు హెచ్చరించారు పోలీసులు.

View this post on Instagram

A post shared by Shivam Kumar (@the_shivam_8810)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • man died
  • Reel Dies After Slab Falls
  • social media
  • viral video
  • Youth Hangs Himself Upside Down In Up School

తాజావార్తలు

  • Shruthi Haasan : చీరకట్టులో శృతిహాసన్ నిండైన అందం..

  • IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో తడబడిన పంజాబ్

  • Congress Committees: తెలంగాణలో కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం..

  • Kamal Haasan : వైజాగ్ ప్రజల రుణం తీర్చుకుంటా.. కమల్ హాసన్ కామెంట్స్..

  • Security Drills: సరిహద్దు రాష్ట్రాల్లో డ్రిల్స్ వాయిదా? మళ్లీ ఎప్పుడంటే..!

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions