ఐపీఎల్ 2024 లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ పై భారీ స్కోర్ ను సాధించింది. టాస్ నెగ్గిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ మొదటి బ్యాటింగ్ చేసింది. కేకేఆర్ నిర్మిత 20 ఓవర్స్ లో ఆరు వికెట్లు కోల్పోయి 261 భారీ స్కోరును సాధించింది. Also read: Jasprit Bumrah: కంటెంట్ క్రియేటర్ గా మారనున్న టీమిండియా స్టార్ బౌలర్.. మొదట బ్యాటింగ్ చేసిన […]
ప్రపంచంలో రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అనేకమంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు. దాంట్లో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులు కూడా భారీగా పెరుగుతున్నారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ లాంటి అనేక ప్లాట్‌ఫామ్‌లను తెగ వాడేస్తున్నారు ప్రజలు. ఈ మధ్యకాలంలో వీటిని ఉపయోగించుకొని కొందరు సెలబ్రిటీలు కూడా వారి అభిమానులకు టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది సినిమా స్టార్లు సోషల్ మీడియా ద్వారా వారికి సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూ వారి అభిమానులను పలకరిస్తూ […]
రోజురోజుకీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరిగినా గాని మనలో చాలామందికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ యుగంలో ఏ సమాచారాన్ని అయినా సరే స్మార్ట్ ఫోన్, ఈ – బుక్ లలో చదువుతున్న గాని పుస్తకాన్ని మీరు చేతిలో తీసుకొని చదవడంలో ఉన్న ఫీలింగ్ వేరు. ఇక అసలు విషయం చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పుస్తకం ఎలా ఉంటుంది..? దాన్ని ఎవరు రచించారు..? ఇలాంటి విశేషాలను ఓసారి చూద్దాం.. Also Read: Prasanna […]
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ఓ మోస్తరుగా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే అన్ని జట్లు ‘ప్లే ఆఫ్’ బెర్త్ కోసం తెగ పోరాడుతున్నాయి. ఇకపోతే తాజాగా ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెట్ సోదరులు పాండే ఫ్యామిలీ నుండి శుభవార్త వచ్చింది. పాండ్య కుటుంబంలోకి ఓ బుడ్డోడు కొత్తగా చేరాడు. ప్రస్తుత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య సోదరుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడైన కృనాల్ పాండ్య మరోసారి తండ్రి అయ్యాడు. Also Read: Jasprit […]
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లో ఆడి, మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 5 మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. ఇకపోతే ముంబై ఇండియన్స్ తర్వాత మ్యాచ్ ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ […]
ప్రస్తుతం ప్రపంచంలోని యువత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంతటి రిస్కు తీసుకోవడానికి వారు తయారైపోతున్నారు. ఇలా ఒక్కోసారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా చివరికి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరైతే రోడ్లపై విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్లేవారిని డిస్టర్బ్ చేస్తూన్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. ఈ లిస్టులో తాజాగా మరో వీడియో కూడా చేరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన […]
చాలామంది జీవనం కొనసాగించడానికి ఉద్యోగం చేస్తుంటారు. అయితే చాలామందికి వారు చేసే ఉద్యోగం నచ్చకున్నా అలానే కుటుంబ బాధ్యతలు కోసం, ఆర్థిక అవసరాల కోసం చేస్తూనే ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగంలో కష్టపడుతూ జీవనాన్ని కొనసాగిస్తారు. అయితే ఉద్యోగం చేసేవారిలో.. ఏ చిన్న అవకాశం దొరికినా కానీ.. వారికి నచ్చిన పనిని ప్రశాంతంగా చేసుకోవాలని భావిస్తుంటారు. నిజానికి నచ్చని పనిని ఎక్కువ రోజులు చేసే కంటే నచ్చిన పనిని తక్కువ రోజులు చేసిన సంతృప్తిని […]
సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన అది ఇట్టే అందరూ తెలుసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు అనేక ప్రదేశాలను తిరుగుతూ.. ఆ ప్రదేశాలకి సంబంధించి ఉన్న అందాలని, విశేషలని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తారు. ఇకపోతే తాజాగా ఓ భారతీయ యువతీ జపాన్ దేశంలో ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ను పరిచయం చేసింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read: […]
దేశవాళీ క్రికెటర్ల జీవితాలు బాగుపడనున్నాయి. రాబోయే సీజన్ నుండి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు రెట్టింపు కాబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ క్రికెట్ బోర్డుగా బీసీసీఐ కొనసాగుతుంది. ఇకపోతే అంతర్జాతీయ క్రికెటర్లు, ఐపీఎల్ కాంట్రాక్టర్ పొందిన ఆటగాళ్లు కోట్లలో సంపాదిస్తుంటే మరోవైపు ఒళ్ళు హూనం చేసిన దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లాడే క్రికెటర్లకు మాత్రం లక్షల రూపాయలలో మాత్రమే సరిపెట్టింది బీసీసీఐ. కాకపోతే ఇప్పుడు ఈ విషయాన్నీ పూర్తిగా సరిదిద్దాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. Also Read: Viral […]
దేశంలో రెండో దశలో భాగంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతో పాటు మరోకొన్ని సంస్థలు కూడా ప్రయత్నాన్ని చేశాయి. ఈ కార్యక్రమం కోసం వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి అనేక సంస్థలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే బెంగళూరు నగరంలోని వివిధ హోటల్లో కొత్తగా శ్రీకారం చుట్టాయి. Also Read: Lok Sabha Elections: నామినేషన్లలోనూ మల్కాజిగిరే టాప్ నేడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే ఓటు […]