తూర్పు ఢిల్లీ లోని ఘాజీపూర్ లో బుధవారం రాత్రిరద్దీగా ఉండే మార్కెట్ లోకి అస్మాత్తుగా ఓ కారు దూసుకొచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన జనాల్లో ఓ 22 ఏళ్ల మహిళ మృత్యువాత చెందింది. వీరితోపాటు మరో 15 మంది గాయలపాలైయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు యాక్షిడెంట్ కు కారణమైన ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పట్టుకుని చితకబాదారు. ఆపై మరికొంత మంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. Also read: Viral: […]
ప్రపంచంలో చాలామంది వారి జీవితంలో ఉరుకుపరుగులతో క్షణ సమయం తీరిక లేకుండా గడుపుతున్నారు. అదే మహిళల విషయానికి వస్తే ఇంట్లోని పనులు, మరోవైపు ఆఫీసు పనులతో విశ్రాంతి లేని జీవితాన్ని గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం సమయం దొరికినా కొందరు వారు ఆ సమయాన్ని తమకు చాలా అనుకూలంగా మార్చుకుంటుంటారు. అంతకి అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా ఓ మహిళ ట్రాఫిక్ జామ్ మధ్యలో చేసిన పని చూస్తే మాత్రం అవాక్కయ్యేలా ఉంది. Also Read: Viral: […]
ఈమధ్య కాలంలో అనేక వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటే మరి కొన్నిసార్లు షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి వాటిలో వధూవరుల ముందు వారి స్నేహితులు ఏదో చేయబోయి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. తాజాగా ఓ నగరంలో జరుగుతున్న పెళ్లి వేదిక పై ఉన్నట్టుండి ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. also read: AP Highcourt: […]
సామాన్యులకు ఇసుక ధర భారీగా పెరగడం కారణంగా అందుబాటులో ఉండట్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోందని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి మైనింగ్ అనుమతులు తీసుకున్న సంస్థలు అధిక ధరలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. కేవలం 5 ఎకరాల్లో అనుమతులు తీసుకొన్నవారు., ఏకంగా 50 ఎకరాల్లో అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారని తెలిపింది. Also read: Murder: […]
ఈమధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉండడడం మనం కొన్ని సందర్భాలలో చూస్తున్నాము. మరికొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నారు అంటే నమ్మండి. ఇలాంటివి చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం చనిపోతుందేమో అనిపిస్తుంది. తాజాగా ఒక హోటల్ లో ఎక్స్ ట్రా సాంబర్ ప్యాకెట్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన సంగతి కలకలం రేపింది. మంగళవారం రాత్రి చెన్నైలోని పల్లవరం సమీపంలోని పమ్మల్ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ లో జరిగింది. also […]
ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల యుగం నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రస్తుత జీవనంలో మనుషుల పనులు ఎక్కువగా కంప్యూటర్లలోనే జరుగుతున్నాయి. వీటివల్ల మన కళ్ల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఎక్కువ సేపు చెవిలో హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకోవడం ద్వారా మన వినికిడి సమస్యకు దారులు తీస్తున్నాయి. ఇదే విషయం తాజాగా ఓ చైనా మహిళ విషయంలో కూడా జరిగింది. గడిచిన 2 సంవత్సరాల పాటు ప్రతిరోజు […]
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘ప్రేమలు’ తాజాగా తెలుగులో రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాను ముఖ్యంగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో గిరీష్ ఏడి తెరకెక్కించడంతో ప్రేమలు సినిమా యువతని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి హీరో నస్లెన్, హీరోయిన్ మమిత బైజు నటనలనకు మంచి మార్కులు పడ్డాయి. మరీ ముఖ్యంగా మాత్రం హీరోయిన్ మమిత యాక్టింగ్ స్కిల్స్, తన క్యూట్ లుక్ తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ […]
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 కు పైగా సీట్ల విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థులలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. బుధవారం నాడు విడుదల చేసిన బీజేపీ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్-కొడగు స్థానం నుంచి మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్ ను బరిలో బీజేపీ దింపింది. Also […]
మనం మాములుగా తత్కాల్ టికెట్ గురించి అందరము వినే ఉంటాము. ముక్యంగా పండగల సమయంలో ఈ మాట బాగా వింటాము. అయితే మీరెప్పుడైనా తత్కాల్ పాస్ పోర్ట్ గురించి విన్నారా..? నిజానికి అలాంటి ఓ పాస్ పోర్ట్ ఉంటుందనే విషయం కూడా మీకు తెలుసా..? ఇంతకీ ఈ తత్కాల్ పాస్ పోర్ట్ ఏమిటి..? ఇది పొందడానికి ఎలా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలోన్న విషయాలు ఇప్పుడు ఓసారి చూద్దాం. మనం కొన్ని అత్యవసర సమయాల్లో లేక […]
దక్షిణ అమెరికా దేశలలో ఒక్కటైనా బ్రెజిల్ దాదాపు 60 శాతం మేర అమెజాన్ అడవులను కలిగి ఉంది. ప్రస్తుతం అక్కడ కరవు కారణంగా చెలరేగిన అడవులలో జరిగిన దావాగ్ని పెద్ద బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చుల కారణంగా అనేక వేలాది ఎకరాల్లో అమెజాన్ అడవి ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇంకా చాలా తరచూగా అగ్నిప్రమాదాలు జరుగడం వల్ల అక్కడ ఉన్న జంతుజాలం, చెట్ల సంపద పై తీవ్ర ప్రభావం కనపడుతోంది. కార్చిచ్చుల బీభత్సం రొరైమా రాష్ట్రంలో అధికంగా […]