Qutub Minar: త్రివర్ణంలో మెరిసిన కుతుబ్ మినార్.. ఎన్నికల వేళ అవగాహనలో భాగంగా.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 7 విడతలలో దేశం మొత్తం ఎన్నికల పూర్తికానున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు లోక్ సభ ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు ప్రచారంలో కొనసాగుతూ ఓటర్లను మమేకం చేసుకుంటున్నారు.
Also Read: Race car Accident: ప్రేక్షకుల మీదకి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి.. వీడియో వైరల్..
Also Read
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
ఇక లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కుతుబ్ మినార్ త్రివర్ణపతాకంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కుతుబ్ మినార్ వద్ద జాతీయ కౌన్సిల్ భవనం, ఎన్నికల సంఘం లోగోలు, ఎన్నికలకు సంబంధించిన అంశాలను తాజాగా ప్రదర్శించారు.
Also Read: Telegram: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన టెలిగ్రామ్ సేవలు..
దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మే 25న రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న పద్ధతులను అవలంబిస్తోంది. ఈ వేడుకలో కుతుబ్ మినార్ త్రివర్ణ పతాకంతో పాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా ప్రదర్శించారు. ఈ అంశంపై ఒక వీడియో ప్రచురించబడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఎన్నికల కమిషన్ సోషల్ మీడియాలో నేరుగా పోస్ట్ చేసింది.
Qutub Minar radiates the spirit of Jash-e-Matdan with its dazzling display of the #ChunavKaParv theme.
Let's celebrate this festivity by casting our votes #GeneralElections2024
📹 @ceodelhi #DeshKaGarv #LokSabhaElections2024 #YouAreTheOne pic.twitter.com/NPhlifadmT
— Election Commission of India (@ECISVEEP) April 27, 2024
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
-
Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
-
Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!