ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాకు చెందిన ఒక యువతి గుండెపోటుతో మరణించింది. ఆ అమ్మాయి తన కజిన్ సోదరి హల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, ఆ అమ్మాయి డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడం చూడవచ్చు. అలంటి సమయంలో అకస్మాత్తుగా ఒక పిల్లవాడి చేతిని పట్టుకోవడం మానేసి వెంటనే నేలపై పడిపోతుంది. మీడియా నివేదికల ప్రకారం.., బాలిక పడిపోయిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు గుండెపోటుతో […]
వరంగల్ రోడ్డు షోలో కేసీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను కామెంట్ చేసారు. వరంగల్ జిల్లాతో నాకు విడదీయనిరాని బంధం ఉంది. ఒరుగాళ్ల పొరుగాళ్ళు అయితేనే తెలంగాణా వచ్చింది. 24 అంతస్థుల హాస్పిటల్ కట్టుకున్నాం. సీఎం అర్ధం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకపోతే వరంగల్ జిల్లాకి నీళ్లు ఎలా వచ్చింది. సీఎం ఎక్కడో కృష్ణ నది కూడా నేనే కట్టను అన్నాడు. తెలంగాణ భౌగోళికంగా గురించి రేవంత్ రెడ్డికి తెలవదు.ఇక్కడి వనరుల గురించి ఆయనకు […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. భోజ్పురి నటి అమృత పాండే ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం బీహార్ లోని జోగ్సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. Also read: Hinglaj Mata festival: పాకిస్తాన్లో “హింగ్లాజ్ మాత” తీర్థయాత్ర.. లక్షలాదిగా హిందువులు హాజరు.. ఇకపోతే, ఆత్మహత్యకు ముందు రాసిన ఓ వాట్సాప్ […]
ఈ ఏడాది బాలీవుడ్ లో ‘తేరీ బాథో మైన్ ఐసా ఉల్జా జియా’ చిత్రం విడుదలైంది. అందులో రోబోగా నటించిన హీరో షాహిద్ కపూర్ తో కృతి సనన్ తో ప్రేమలో పడతాడు. తాజాగా నిజ జీవితంలో కూడా ఇదే జరిగింది. అతను సినిమా నుండి ప్రేరణ పొందడమో తెలియదుకాని., భారతదేశానికి చెందిన ఒక ఇంజనీర్ రోబోతో ప్రేమలో పడ్డాడు. అవును..,మీరు చదువుతుంది అక్షర సత్యం. ఆ వ్యక్తి పేరు సూర్య ప్రకాష్. అతను రాజస్థాన్కు చెందిన […]
పెళ్లి వేడుకల్లో ఈమధ్యకాలంలో వింత సంఘటనలు జరగడం సర్వసాధారణం అపోయాయి. సోషల్ మీడియాలో లైక్లు, వ్యూస్ కోసం కొందరు ప్రయత్నించడం చూస్తున్నాం. ఒక్కోసారి పెళ్లిమండపంలో వధూవరులు చేసే అల్లరి సమయంలో జరిగే సంఘటనలు అందరినీ నవ్విస్తాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. వధూవరులు దండలు మార్చుకుంటున్నప్పుడు, ఆమె చుట్టూ ఉన్నవారు చేసిన నిర్వాకం ముగింపులో వధువుకు ఏమి జరుగుతుందో చూడండి. Also Read: […]
ఏప్రిల్ 28 ఆదివారం సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో మొదటి టి20 లో భారత మహిళల క్రికెట్ జట్టు తమ బంగ్లాదేశ్ ప్రత్యర్థులను 44 పరుగుల తేడాతో ఓడించింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 101/8 పరుగులకే ఆలౌటైంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 145 పరుగులను ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది. ఇక టీమిండియా బ్యాటింగ్ లో షిఫాలీ వర్మ 31, ఎస్తిక 36, […]
గడిచిన వారం రోజులుగా అమెరికా రాష్ట్రమైన నెబ్రాస్కాలో శక్తివంతమైన సుడిగాలులు వీచి అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి. సోషల్ మీడియాలో ఆకాశంలో పెద్దని నల్లటి మలుపులు తిరుగుతూ, భూమి, దుమ్ము, అలాగే మార్గంలో ఉన్న వస్తువులను తిప్పడం లాంటి వీడియోలు, చిత్రాలు కనిపిస్తున్నాయి. అలాంటి ఒక క్లిప్ నెబ్రాస్కాలోని లింకన్ కు ఉత్తరాన ఉన్న రహదారిపై ఒక వ్యక్తి కారు నడుపుతున్నట్లు చూపించింది. ఈ క్లిప్ లో లింకన్ నెబ్రాస్కాకు ఉత్తరాన ఇన్క్రెడిబుల్ సుడిగాలి అడ్డగిస్తుంది. క్లిప్ […]
మనలో చాలామందికి ఎలుకల సమస్య అంతా ఇంతా కాదు. ఎలుకలు ఎక్కడ ఉన్నా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇంట్లోని చెక్క వస్తువులను, పండ్లు, కూరగాయలతో పాటు, ధాన్యం లాంటి వాటిని కూడా నాశనం చేస్తాయి. ఎలుకలు మనుషులకు హాని చేయనప్పటికీ., అవి చేసేవి ప్రజలకు చికాకు కలిగిస్తాయి. ఇకపోతే, న్యూయార్క్ లో ఈ ఎలుకలు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. Also Read: GT vs RCB: గుజరాత్ ను ఆదుకున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్.. బెంగళూరు […]
ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో 45వ మ్యాచ్ లో., గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతుండగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటది ఆర్సీబీ. బయటికి మొదలుపెట్టిన గుజరాత్ టైటాన్స్ మొదట్లోనే ఇద్దరి ఓపెనర్స్ ను త్వరగా కోల్పోయింది. మొదటి ఓవర్ లోనే వృద్దమన్ సాహా 5 పురుగులకే వెనుతిరగగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 16 పరుగులకి వెనుతిరిగారు. ఆ తర్వాత గ్రీజు లోకి వచ్చిన సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ […]
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కార్మికులను కాపాడిన విద్యార్థి సాయిచరణ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఇటీవల టెన్త్ పూర్తి చేసిన సాయి.. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మిత్రుడి తల్లిని తీసుకెళ్లేందుకు వెళ్లాడు. ఇంతలో ప్రమాదం జరగడం చూసి కార్మికులను కాడాడు. Also Read: Kalki 2898 AD: […]