నేటి నుంచి ప్రయాణికుల కోసం ఎకనామి మీల్స్ పేరుతో కేవలం రూ. 20కు నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు ఐఆర్సీటీసీ అధికారులు. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా అనేక మార్గాలలో ప్రత్యేక రైలుతోపాటు.. అధికారులు స్పెషల్ భోజనాన్ని అందిస్తున్నారు. దీనికోసం విజయవాడ రైల్వే స్టేషన్లో జనరల్ బోగీలు ఆగే స్థలానికి దగ్గరలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. Also read: Shocking video: బైకర్పై దూసుకెళ్లిన బస్సు.. పట్టించుకోని బాటసారులు.. వీడియో వైరల్ ఇందులో […]
ఏడాదికి ఒకసారి వచ్చే పుట్టినరోజు వేడుకలను చాలామంది ఘనంగా జరుపుకుంటారు. ఇక ఇంట్లో వారి పుట్టినరోజు వేడుకలను చాలా స్పెషల్ గా జరుపుకుంటారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి ఇష్టపడతారు. ఇకపోతే తాజాగా ఓ బుడ్డోడు తన తల్లి పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. అందుకు గాను ఏకంగా విమాన సిబ్బంది సాయం కోరాడు ఆ బుడ్డోడు. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. […]
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అన్షుల్ కుమార్ కు 93.5% మార్కులు రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సమయంలో అతనికి సంతోషంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతనిని ఐసీయూలో చేర్పించారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Acid attack: వరుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి.. అసలేం జరిగిందంటే..! తాజాగా విడుదలైన […]
తాజాగా లండన్ నగరంలో బ్రిటన్ ఆర్మీకి చెందిన ఓ రెండు గుర్రాలు తప్పించుకొని నగరంలోని సెంట్రల్ లండన్ రోడ్లమీద పరిగెడుతూ కనిపించాయి. రోడ్లపై ఉన్న వ్యక్తులు వాటిని వింతగా చూస్తూ నిలబడిపోయారు. కాస్త రద్దీగా ఉన్న సమయంలో గుర్రాలు మిలటరీ దళాల నుండి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. రెండు గుర్రాలు రోడ్లపై వేగంగా వెళుతున్న సమయంలో వాహనాలను మించి వేగంగా […]
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో నటిస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా తర్వాత దర్శకుడు వినోద్ తో విజయ్ తన 69వ సినిమాని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు గట్టిగా వినిపించాయి. అందుకు సంబంధించి వాటిని కన్ఫామ్ చేస్తూ కూడా డైరెక్టర్ కొన్ని కామెంట్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు […]
నేడు భారతదేశ దిగజ్జ క్రీడాకారులలో ఒకరైన సచిన్ టెండూల్కర్ నేడు 51 ఏడాదిలో అడుగుపెట్టాడు. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాడు సచిన్. ‘మాస్టర్ బ్లాస్టర్’ గా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాడు. సోషల్ మీడియా వేదికగా సచిన్ టెండూల్కర్ కి క్రీడారంగం వైపు నుండి, అలాగే రాజకీయ రంగం వైపు నుండి కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖులు. ఇక ప్రపంచవ్యాప్తంగా సచిన్ అభిమానులు కూడా […]
మహానటి, ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాల దర్శకత్వం వహిస్తున్న నాగ అశ్విన్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హాలీవుడ్ స్టైల్ కలిగిన సినిమాను తెరకేకిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా కథలో భాగంగా ఇప్పటికే ఓ స్టోరీ లైన్ చెప్పి ఆడియన్స్ లో మరింత అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇందుకు తగిన విధంగానే సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేసి మెప్పించాడు. ప్రస్తుతం […]
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా చాలా ముఖ్యమైన మ్యాచ్ లో తలపడనున్నాయి . ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది గేమ్ లు ఆడగా మూడు గెలిచి ఐదు ఓడిపోయింది. దింతో పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో ఉండిపోయింది. ఇక మరోవైపు గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఉంది. ఆడిన 8 మ్యాచ్ లలో నాలుగు గెలిచి, నాలుగు ఓడింది. […]
సీఏపీఎఫ్ (కేంద్ర సాయుధ బలగాల) లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు తాజాగా యూపీఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 506 పోస్టుల భర్తీకి యూపీఎస్సి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షలో భాగంగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ చొప్పున అసిస్టెంట్ కమాండెంట్ల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. వీటి కోసం మే 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవచ్చు. Also read: […]
ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎఎలాన్ మస్క్ ప్రముఖ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో అనేక మార్పులకు కారణమయ్యాడు. ఉద్యోగుల నుండి ట్విట్టర్ పేరు వరకు అన్నిటిని మార్చుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పాత పేరు ట్విట్టర్ ను తీసేసి ‘ఎక్స్’ గా నామకరణం చేసాడు ఎలాన్ మస్క్. ఇక తాజాగా వీడియో స్ట్రీమింగ్ యూట్యూబ్ కు దీటుగా మరో ప్రత్యేక వేదికను తీసుకురాబోతున్నాడు. Also Read: T20 World Cup 2024: […]