Race car Accident: ప్రేక్షకుల మీదకి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేగంగా వెళ్తున్న కారు రేస్ లోని ఓ కారు జనాలపైకి దూసుకెళ్లడంతో 27 మంది అక్కడికక్కడే గాయపడ్డారు. రేస్ నిర్వాహకులు వారిని ఆసుపత్రికి తరలించగా., చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 180 కి.మీ. దూరంలో ఉన్న ఫాక్స్ హిల్ ట్రాక్ పై రేస్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Also read: Telegram: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన టెలిగ్రామ్ సేవలు..
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
కోవిడ్ కారణంగా గత ఐదేళ్లుగా నిలిపివేయబడిన ఈ మోటారు ర్యాలీని శ్రీలంక సైన్యం ఇటీవల నిర్వహించింది. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం ఉండడంతో పెద్దెత్తున అక్కడికి వీక్షకులు చేరుకున్నారు. అయితే, ఒక ఘోర ప్రమాదం కారణంగా., ఈ రేసు మధ్యలోనే రద్దు చేయబడింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేసింగ్ ట్రాక్ పై కారు బోల్తా పడినప్పుడు, రేస్ మార్షల్స్ పసుపు జెండాలతో వేగాన్ని తగ్గించమని ఇతర డ్రైవర్లను సూచించారు.
Also read:Summer : సమ్మర్ లో చికెన్ ను ఎక్కువగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..
అయితే ట్రాక్ పై ఎర్రటి మట్టి ఉండడంతో దాని వాళ్ళ ఏర్పడిన ధూళి కారణంగా రేస్ కార్స్ డ్రైవర్లు పసుపు జెండాలను సరిగ్గా చూడలేకపోయారు. దీంతో మార్షల్స్ సిగ్నల్స్ పట్టించుకోకుండా కార్లు అతి వేగంగా నడుపుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. బోల్తా పడిన కారును ముందుగా ఢీకొన్న ఎర్రటి కారు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లడంతో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన దృశ్యాన్ని కూడా మనం వైరల్ గా మరీనా వీడియోలో చూడొచ్చు.
At least seven people were killed and over 20 others sustained injuries when a car went off track and crashed into a group of spectators at the Fox Hill Super Cross race in Diyatalawa today.#Srilanka #Foxhill #Diyatalawaaccidemt pic.twitter.com/AFeoYGwCQY
— Easwaran Christian Rutnam (@easwaranrutnam) April 21, 2024
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!