టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న స్టార్ డమ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినాకానీ, ఇంత స్టార్డమ్ ఉన్నా కానీ ధోనీ సింపుల్ గానే ఉంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటాడు. ధోనీ విమానంలోని ఎకానమీ క్లాస్ లో ప్రయాణించాడు. ఎకానమీ క్లాస్లో ధోనీని చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు తేరుకొని చప్పట్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. Noida Police: మురికి కాలువలో […]
కొందరు పెద్ద స్థాయి అధికారులలో ఉన్న కొందరు అధికారులు వారికి జీతాలు వస్తున్న మరోవైపు లంచాలు తీసుకుంటూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. దేశంలో చాలా చోట్ల ఏవైనా పనులు జరగాలంటే అందుకు సంబంధించిన అధికారులకు ముడుపులు ముడితే కానీ మన పని ముందుకు సాగదు. ఇకపోతే ఇలాంటి సందర్భాలలో కొందరు లంచం ఇవ్వడానికి ఇష్టం లేకపోవడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆ అధికారులకు తగిన బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. ఇందుకు […]
సంగారెడ్డి జిల్లాలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. విధుల్లో చేరిన ఏడు నెలల్లోనే ఓ జూనియర్ లైన్ మెన్ ను మృతువు కబళించింది. విద్యుత్ స్తంభం పై ఉంది వైర్లు సవరిస్తుండగా ఆ కరెంట్ షాక్ కు గురై స్తంభం పైనే జూనియర్ లైన్ మెన్ అక్కడిక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని మల్లికార్జునపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఐకే ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి పట్టణానికి చెందిన […]
Student Teacher Romantic Video: ఇదివరకు రోజుల్లో స్కూల్ టీచర్ అంటే భయంతో ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం టీచర్లు కూడా విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.మరికొందరైతే ఏకంగా స్టూటెంట్లతో కలిసి మాస్ స్టెప్పులు వేస్తు అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా యూజర్ నుంచి ఒక వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేయగా అందులో., క్లాస్ లో ఫేర్ వెల్ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఆ వేడుకల్లో విద్యార్థులు, టీచర్ ఎంతో జోష్ గా డాన్స్ […]
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతుకు పొలంలో విలువైన ఓ వజ్రం దొరికింది. ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆ వజ్రం బయటపడింది. రైతు పొలంలో పనులు చేస్తుండగా., తన కంటపడిన ఓ వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. దింతో విషయం తెలిసిన కొందరు వ్యాపారులు ఆయన ఇంటి వద్ద క్యూ కట్టారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి అందరూ వజ్రాల వ్యాపారులు పోటీ పడడంతో వేలం వేశారు. దింతో పెరవల్లి ప్రాంతానికి చెందిన […]
హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణికులకు ఓ అలర్ట్… ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సంబంధించిన ఆధునీకరణ పనుల నేపధ్యం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల లాంటి నిర్మాణ పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. Satyabhama: “క్యాలిక్యులేషన్స్ ఉండవు.. కేవలం ఎమోషన్స్ ఉంటాయి..” బాలయ్యపై కాజల్ కామెంట్స్.. ఇక ఇందులో, సికింద్రాబాద్ […]
హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర ‘అమరేందర్’ అనే ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ‘అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు’ నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు. ఈ చిత్రాన్ని ‘క్రైమ్ థ్రిల్లర్’ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమాను జూన్ 7న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. Satyabhama […]
కాజల్ అగర్వాల్ తాజాగా లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. సినిమాలో నవీన్ చంద్ర ‘అమరేందర్’ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడైన శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు. చిత్రాన్ని ‘క్రైమ్ థ్రిల్లర్’ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.“సత్యభామ” సినిమాను జూన్ 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. Balakrishna: ఎన్టి రామారావు […]
కాజల్ అగర్వాల్ పోలీసు ఆఫీసర్గా నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. సత్యభామ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. దీనితో చిత్ర బృందం ట్రైలర్ ని శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. RR vs SRH Qualifier2: […]
నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ను ఎంచుకోగా., సన్రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ నిర్ణిత 20 ఓవర్లులో 9 వికెట్స్ కోల్పోయి 175 పరుగులను మాత్రమే చేయగలిగారు. హెన్రిచ్ క్లాసెన్ హాఫ్ సెంచరీతో సన్రైజర్స్ ఈ మాత్రమైనా స్కోర్ ను అందుకుంది. ఇక ఓపెనర్లు అభిషేక్ శర్మ వచ్చి రాగానే స్కోర్ బోర్డును పర్గెతించాడు. కాకపోతే మొదటి ఓవర్ లోనే 5 బంతుల్లో 12 పరుగులు […]