Road Accident: అందని సహాయం.. తల్లి కళ్ల ముందే ఆగిన కొడుకు ఊపిరి
- ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో.
- గూడ్స్ షెడ్డు వంతెన వద్ద ట్రాక్టర్ ఒక్కసారిగా..
- ఆస్పత్రికి తీసుకువెళ్దాం అంటూ ఆ తల్లి బతిమిలాడినా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident in Vijayanagaram: ఓ వైపు ఊపిరి నిండు ప్రాణం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.. మరోవైపు ఆ ప్రాణాన్ని కన్న తల్లి పక్కనే ఉండి కొడుకు ప్రాణాలను కాపాడుకోవాలని తాపత్రయపడుతోంది. గుండెల పీండేలా రోదిస్తోంది. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరైనా సాయం చేయాలని ప్రాధేయడింది.. అయినా కానీ చాలా మంది అలా చూసుకుంటూ పక్కనుంచి వెళ్లిపోతున్నారే తప్ప ఎవరూ సాయం చేయడానికి రాలేదు. అందరూ రోడ్డు పక్కనే జరిగిన సంఘటన చూసి చూసుకుంటూ ఉండిపోయారే తప్ప.. ఆస్పత్రికి తీసుకెళ్లా మన్న ఆలోచన చేయలేదు. ఫలితంగా ఆ యువకుడి ప్రాణం గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో ఉన్న గూడ్స్ షెడ్డు వద్ద చోటుచేసుకుంది.
Read Also: Police Patrol Bike: ఇది విన్నారా.. స్టేషన్ బయట ఉన్న పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగ..
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
కె. గంగధారరావు తల్లి గోవిందమ్మతో కలిసి ఆటోలో వెళుతూ.. గూడ్స్ షెడ్డు వంతెన వద్ద పని ఉందని దిగాడు. ఆలా దిగి ఒక్క అడుగు ముందుకు వేసేసరికి అటుగా వస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. దాంతో గంగధారరావు తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడిపోయాడు. ఘటనను కళ్లారా చూసిన గంగాధరరావును చూసి ఆటోలో ఉన్న తల్లి గోవిందమ్మ పరుగున వచ్చి లేపేందుకు ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకువెళ్దాం.. అంటూ ఆ తల్లి బతిమిలాడినా ఎవరూ కూడా సాయం చేయలేదు. కొద్దీ దూరం లోనే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. చివరికి ఓ ప్రవేట్ అంబులెన్సు వచ్చి తీసుకువెళ్లారు. ఇదంతా అరగంట సమయంలో యువకుడు మరణించాడు.
Read Also: Stampede At Railway Station: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!