TS Engineering Counselling: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ సంబంధిచి షెడ్యూల్ వచ్చేసింది. ఈ కౌన్సెలింగ్ పక్రియ మొత్తం 3 విడతల్లో ప్రవేశాలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిరన్యం తీసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 27 తేదీ నుండి ప్రవేశాలను మొదలు పెట్టాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ప్రక్రియలో భాగంగా జూన్ 30 తేదీ నుండి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు ఆవకాశం ఇవ్వనున్నారు. ఇక చివరగా మొదటి విడత సీట్ల […]
ఉత్తర ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని బాంకెట్ హాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో నగరంలోని 50 ఇంజిన్లను ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సమాచారం. కాకపోతే బాంకెట్ హాల్ మొత్తం కాలిపోయింది. అలీపూర్‌లోని కార్నివాల్ బాంక్వెట్ హాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘ్తాంకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Shocking: బిడ్డ లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు చీల్చిన కసాయి భర్త.. […]
కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు తాజాగా టీటీడీ ముఖ్య గమనికను తెలిపింది. ప్రస్తుతం వేసవికాలం సెలవులు కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల తాకడితో కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండగా రోజురోజుకి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం నాడు 65 వేల మందిపైగా స్వామివారిని దర్శించుకోగా.. అందులో 36 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. గురువారం […]
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చూసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25 న ముగియనున్నాయి. ఇంతటి ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్ కు చెందిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ షార్ట్ ఫిలిం సత్తా చాటుకుంది. ఈ షార్ట్ ఫిలింకు ఏకంగా ‘2024 ఉత్తమ షార్ట్ ఫిలిం’ బహుమతిని సొంతం చేసుకుంది. ఎస్ చిదానంద నాయక్ […]
భారత క్రికెటర్ స్టార్ విరాట్ కోహ్లీ కేవలం గ్రౌండ్ లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు దుస్తులు, రెస్టారెంట్ల బిజినెస్‌లను ఆయన నిర్వహిస్తున్న విషయం మనకి తెలిసిందే. రెస్టారెంట్లను విరాట్ కోహ్లీ ‘వన్ 8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లు బిజినెస్ చేస్తున్నారు. వీటికి సంబంధించి బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీ నగరాలలో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేసాడు విరాట్ కోహ్లీ. Asaduddian Owaisi: ఓటింగ్ అడ్డుకోవడానికి బీజేపీ ముస్లిం మహిళల్ని బీజేపీ […]
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నోరకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు ఉండగా.. మరికొన్ని వేరు వేరు కేటగిరీల సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఒక్కోసారి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ సింహం, దున్నపోతు సంబంధించిన భీకర పోరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వైరల్ గా మారిన ఈ వీడియో సంబంధించిన విశేషాలు చూస్తే.. Treatment […]
Treatment With Torch Lighting: కర్ణాటక రాష్ట్రములోని చిత్రదుర్గ జిల్లాలోని మొళకాల్మూరులోని ప్రభుత్వ ఆసుపత్రి తీవ్రమైన విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దీనితో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఆసుపత్రి 100 పడకల సౌకర్యం ఉండడంతో అక్కడ భయంకరమైన పరిస్థితులలో వైద్య సిబ్బంది రోగులను పరీక్షించడానికి టార్చ్‌లు, మొబైల్ ఫోన్ టార్చ్, కొవ్వొత్తులను ఉపయోగిస్తు సేవలను అందిస్తున్నారు. High BP: అధిక రక్తపోటు లక్షణాలు ఎలావుంటాయంటే.. జాగ్రత్త సుమీ.. సరైన లైటింగ్ లేకుండా పనిచేయడానికి ఆసుపత్రి చేస్తున్న […]
ప్రస్తుత మనిషి జీవన శైలిలో ప్రధాన సమస్యల్లో హై బ్లడ్ ప్రెజర్ ఒకటి. గత కొంత కాలంగా కొంతమంది చిన్న వయస్సు పిల్లలలో కూడా ఈ వ్యాధి కనపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవడం కాస్త కష్టమే. అయితే ఒకసారి అధిక రక్తపోటు లక్షణాలు ఏంటో చూద్దాం.. * ముఖ్యంగా చాలా మందికి తరచుగా వచ్చే తలనొప్పి అధిక రక్తపోటుకు ముందస్తు హెచ్చరికగా భావించాలి. ఈ సమయంలో తలనొప్పి తలకు రెండు […]
ఈ మధ్య వివాహ కార్యక్రమాల్లో కొన్ని సినిమా స్టంట్ లాంటి ఘటనలు తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. వధూవరులులిద్దరు కళ్యాణ మంటపంలోకి ఇచ్చిన ఎంట్రీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైరల్ గా మరీనా ఈ వీడియో చూసిన వారంతా ఇదేమి క్రియేటివిరా.. బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. High Court: […]
Ebrahim Raisi Last Journey: రెండు రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భౌతికకాయానికి ఆ దేశ పూర్తి అధికార లాంచనాలతో నేడు టెహరాన్ లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇరాన్ దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. Kodali Nani: తనకు ఏమి కాలేదని క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని.. ఇక ఈ కార్యక్రమానికి భారత్ తరుపును దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా హాజరయ్యారు. […]