Police Patrol Bike: ఇది విన్నారా.. స్టేషన్ బయట ఉన్న పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగ..
- మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో
- స్టేషన్ బయట ఉన్న పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగ.
- అక్టోబర్ 15 మధ్యాహ్నం పోలీసు బృందాలు పెట్రోలింగ్‌లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Patrol Bike: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పోలీస్ పోస్ట్ వద్ద పార్క్ చేసిన పోలీసు మొబైల్ వాహనం ‘చిరుత’ ను దొంగలు అపహరించారు. అక్టోబరు 15న పట్టపగలు ఈ ఘటన జరిగినా ఇప్పటి వరకు పోలీసులు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. అయితే, ఈ విషయం మీడియాలో వెలుగులోకి రావడంతో ఆ శాఖలో కలకలం రేగింది. ఈ కేసులో గుర్తు తెలియని దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Fire Accident: జనగామలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన అగ్నికీలలు
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
ఈ కేసు జబల్‌పూర్‌లోని సంజీవని పోలీస్ స్టేషన్ పరిధిలోని ధన్వంతరి నగర్ పోలీస్ పోస్టుకు సంబంధించినది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్ 15 మధ్యాహ్నం పోలీసు బృందాలు సాధారణ పెట్రోలింగ్‌లో తిరుగుతున్నాయి. ఇంతలో పోలీసు మొబైల్ వాహనం ‘చిరుత’ ఔట్‌పోస్టు వద్దకు చేరుకోవడంతో దానిపై ఎక్కిన పోలీసు సిబ్బంది ఔట్‌పోస్టు లోపలికి వెళ్లారు. కొంతసేపటి తర్వాత ఈ పోలీసులు బయటకు వచ్చేసరికి ‘చిరుత’ కనిపించలేదు. ఈ ఘటన మొత్తం పోలీసు పోస్టులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ దొంగ పోలీసులకు దొరకకపోవడంతో తలలు పట్టుకున్నారు దొంగలు.
Read Also: Karnataka: 1500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో దిక్కుతోచని స్థితిలో రైతులు
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!