Vijaysai Reddy: చంద్రబాబు ఆనందం కోసం షర్మిల మాట్లాడుతున్నారు
- వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్.
- షర్మిలపై పలు వ్యాఖ్యలు.
- చంద్రబాబు ఆనందం కోసం షర్మిల మాట్లాడుతున్నారు అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaysai Reddy Press meet on Sharmila: వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రముఖుల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. షర్మిలమ్మ ట్వీట్ లో, ప్రెస్ మీట్ లో నాపేరు, కేవీపీ పేరు ప్రస్తావించారు. అయితే, షర్మిలమ్మకు కొన్ని ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందని, షర్మిల ప్రెస్ మీట్ లో 95% జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే అని అర్థం అవుతుందని తెలిపారు. విజయమ్మ కన్నీళ్లు తుడ్చడానికి ప్రెస్ మీట్ లు పెట్టలేదు. చంద్రబాబు ఆనందం కోసం షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని చంద్రబాబు ఎజెండాతో షర్మిల పని చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Raghunandan Rao: హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై స్పందించిన ఎంపీ రఘునందన్ రావు
Also Read
పీసీసీ చీఫ్ గా లేదా జగన్ చెల్లిగా.. వైయస్ కూతురుగా ప్రెస్ మీట్ పెడుతున్నారా.? చంద్రబాబు ఆనందం కోసమా అని ఆయన అడిగారు. మీరు కాంగ్రెస్ లో ఉంటూ చంద్రబాబుకు ఎన్డీయే కు సపోర్ట్ చేస్తున్నారా.? తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తి మీకేం న్యాయం చేస్తాడని షర్మిల అన్నారు.. ఎంత ద్రోహం ఇది. బాబు మీదనా.. జగన్ మీదనా ఎవరి మీద మీ కోపం.. అంటూ పలు ప్రశ్నలను ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Gold Smuggling: ప్రైవేట్ పార్ట్‌లో కిలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన ఘనుడు
తల్లిని చెల్లిని మోసం చేశాడని అనేది చంద్రబాబు ఇచ్చిన బ్రాండింగ్ అని.. దాన్ని మీరు పాటిస్తున్నారని, జగన్ పట్ల మహిళల్లో వ్యతిరేకత పెంచాలని షర్మిల ద్వారా చంద్రబాబు ప్లాన్ చేశాడని ఆయన మాట్లాడారు. కోటిన్నర మంది మహిళలకు అన్యాయం చేయని జగన్.. బాబు చెప్పగానే ప్రజలు నమ్ముతారా అంటూ.. షర్మిల ఆత్మ విమర్శ చేసుకోండి.. గుండె మీద చేయి వేసుకుని చెప్పండని ఆయన అన్నారు. మీ నాన్న చనిపోవడానికి కారణం ఎవరో మీకు తెలియదా.? నాన్న మరణానికి కారణం అయినా వారితో మీరు కుమ్మకు అయ్యారని అయ్యన అన్నారు. అలాగే నా తండ్రి మరణానికి చంద్రబాబు కారణం అని ఎన్నో వేదికల మీద చెప్పారని, మరణానికి కారణం అయినా కాంగ్రెస్ తో బాబు తో పని చేయడం ఎంత దుర్మార్గం అంటూ అయన మండి పడ్డారు. అలాగే వైఎస్ మరణానికి పదిహేను రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని.. అందులో వైఎస్ దుర్మార్గంగా చస్తాడని బాబు చెప్పాడంటూ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!