హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరుపొందిన హీరో ప్రభాస్ ప్రస్తుతం అనేక సినిమాలతో ఫుల్ బిజీబిజీగా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం కాబోతున్న కల్కి 2829 ఏడి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు […]
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు శనివారం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక హోటల్ నుండి జరుగుతున్న బంగారు అక్రమ రవాణా సిండికేట్ ను బట్టబయలు చేశారు. ఈ ఫలితంగా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 7.75 కోట్ల విలువైన 10.32 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా., డిఆర్ఐ అధికారులు అబుదాబి నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ […]
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ నుండి వచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం., తక్కువ ఉడికించిన ఎలుగుబంటి మాంసం తిన్న తరువాత అమెరికన్ కుటుంబ సభ్యులు మెదడు పురుగుల బారిన పడ్డారని తెల్సింది. జూలై 2022లో మిన్నెసోటాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి జ్వరం, కండరాల నొప్పి, కంటి వాపుతో సహా వివిధ లక్షణాలతో చాలాసార్లు ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ సంఘటన బయట పడింది. ఉత్తర సస్కట్చేవాన్‌లో ఒక కుటుంబ సభ్యుడు ఓ నల్ల ఎలుగుబంటి మాంసంతో […]
మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకుల, మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ ఎండీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రములో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్ట్ ను దక్కించుకొంది. Ghaziabad : ఇద్దరు […]
ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరి నుంచి నాలుగు లక్షల రూపాయలను వసూలు చేశాడు ఓ ఘనుడు. సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగం ఇప్పించుకోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడిని పెంచాడు. అప్పుడు ఇప్పుడు అంటూ మాట తిప్పేస్తున్నాడంతో విసిగిపోయిన బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కిడ్నాప్ చేసిన రాజ్యాంగ వెలుగులోకి వచ్చింది. తమ దగ్గర ఉద్యోగం కోసం తీసుకున్న డబ్బులు ఇస్తేనే తన భార్యని వదులుతామని వారు హెచ్చరించారు. ఈ […]
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను తాజాగా పాఠశాల విద్యాశాఖ మళ్లీ మార్చింది. ఉదయం 9 గంటలకే బడులు మొదలు కానున్నట్లు పేర్కొన్నది. 2024 – 25 విద్యాసంవత్సరం నుంచి తాజాగా పనివేళలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధిచి గతంలో కూడా 9 గంటలకే బడులు మొదలయ్యేవి. కాకపోతే అప్పట్లో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి విజ్ఞప్తి వాళ్ళ ప్రాథమిక పాఠశాలల బడివేళలను ఉదయం 9:30 గంటలకు మార్చారు. సినికి కారణం ఒక […]
ప్రపంచంలో నలమూలల్లో ఐటీ రంగం ప్రస్తుతం కుదేలవుతున్న పరిస్థితి అందరికి తెలిసిందే. ఇక మన భారత దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు క్రమక్రమంగా తగ్గుతున్న.. అందుకు విరుద్ధంగా హైదరాబాద్ మాత్రం ఐటి జోరును కొనసాగిస్తుంది. గడిచిన ఏప్రిల్ నెలలో హైదరాబాదులో ఏకంగా 41.5% ఐటి నియామకాలు పెరిగినట్లు ఇన్ డీడ్ అనే ఆన్లైన్ జాబ్స్ వచ్చింది సంస్థ నివేదికను వెలువడించింది. ఈ నివేదికలో హైదరాబాద్ తర్వాత బెంగళూరు స్థానాన్ని సంపాదించింది. బెంగళూరులో 24% నియామకాలు పెరిగినట్లు […]
అమెరికాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం తొలి బ్యాచ్ భారత ఆటగాళ్లు అమెరికా కు బయలుదేరారు. అమెరికాకు బయలుదేరిన ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఉన్నారు.న్యూయార్క్‌కు విమానం ఎక్కిన ఇతర ఆటగాళ్లు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ […]
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం మే 26, 2024న మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని, కేకేఆర్ క్వాలిఫయర్ 1లో నేతృత్వంలోని SRH ను ఓడించి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు, ఆరెంజ్ ఆర్మీ క్వాలిఫయర్ 2లో సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గ్రాండ్ గా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. PM Modi: […]
ప్రస్తుతం టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక వారం రోజుల్లో మొదలు కాబోయే మెన్స్ టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి కోచ్ కోసం బీసీసీఐ గత నెల రోజులను ముందు నుండే కసరత్తులను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ కోచ్ పదవికి ఆశావాహుల నుండి అప్లికేషన్లను కూడా స్వీకరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ఇదివరకే ముగిసినప్పటికీ., ఆయన పదవి […]