Anil Ravipudi: త్రివిక్రమ్‌ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రివిక్రమ్ వెంకటేష్‌ని డైరెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయినా, వెంకీ సూపర్ హిట్స్ ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావు’కి కథ, మాటలు రాశాడు త్రివిక్రమ్. ఆదర్శ కుటుంబం అక్టోబర్ సెకండ్న థియేటర్స్‌లోకి వస్తుంది. రిలీజ్‌కి రెండు నెలల ముందు, వారం తిరగకుండా మూడు వీడియోలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ దూకుడిని చూస్తుంటే అనిల్ రావిపూడి ప్రమోషనల్ స్ట్రాటజీ గుర్తుకొస్తుంది. గతంలో త్రివిక్రమ్ తన ఏ సినిమాకి ఇంత హడావిడి చేయలేదు. ఆదర్శ కుటుంబంలో మూడు క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేశాడు గురూజీ. వెంకటేష్‌ను చిట్టిబాబుగా, శ్రీనిధి శెట్టిని స్వర్ణగా, వెంకీ కూతురు యువికా పాధవిని సంపూర్ణగా పరిచయం చేశాడు గురూజీ.
బాహుబలి టైంలో క్యారెక్టరైజేషన్స్ని రాజమౌళి ఇలాగే వీడియోలతో రివీల్ చేశాడు. లేటెస్ట్గా వచ్చిన మూడో వీడియోతో వెంకీ కూతురుగా నటించిన యువిక ఎవరంటూ నెటిజన్లు ఆసక్తి చూపారు. చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన యువిక ‘ఉరవు కూకే కోడుప్పం’ టీవీ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అజిత్ బ్లాక్‌బస్టర్ ‘వీరమ్’లో నటించింది. ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురుగా ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ మొదటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ని నమ్ముకొని సూపర్ హిట్స్ కొట్టాడు. అయితే ఆదర్శ కుటుంబం వీడియోస్ చూస్తుంటే అనిల్ రావిపూడి మేకింగ్, డైలాగ్స్, ప్రమోషనల్ స్టైల్‌ని గురూజీ ఫాలో అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
Also Read
- Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
- No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
తాజావార్తలు
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!