Pakistan: రెండు సిరీస్‌లకు కెప్టెన్ లేకుండానే జట్టు ప్రకటన..
- జింబాబ్వే & ఆస్ట్రేలియా పర్యటనలకు.
- రెండు సిరీస్ లకు కెప్టెన్ లేకుండానే జట్టు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: జింబాబ్వే, ఆస్ట్రేలియా పర్యటనలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. అయితే ఇందులో జింబాబ్వే పర్యటనలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం జట్టులో భాగం కావడం లేదు. జింబాబ్వే పర్యటనలో ఫాస్ట్ బౌలర్లు షహీన్ అఫ్రిది, నసీమ్ షాలకు కూడా విశ్రాంతి కల్పించారు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు కూడా బాబర్, షాహీన్, నసీమ్ పాకిస్థాన్ జట్టులో లేరు. అయితే, ఆస్ట్రేలియా టూర్‌లో బాబర్, షాహీన్, నసీమ్‌లు రెండు జట్లలోనూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కెప్టెన్ లేకుండానే పీసీబీ జట్లను ప్రకటించడం ఆశ్చర్యకరం. బాబర్ ఆజం ఇదివరకు వన్డే, టి20 జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాడు. కాకపోతే , జరగబోయే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పీసీబీ కొత్త కెప్టెన్‌ని ప్రకటించవచ్చు. పాక్ జట్టు ముందుగా ఆస్ట్రేలియా, ఆ తర్వాత జింబాబ్వేలో పర్యటించనుంది. నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభం కానుంది. కాగా, జింబాబ్వే టూర్‌లో మ్యాచ్‌లు నవంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
Jharkhand: జార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్..
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు: అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజం, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసిబుల్లా (వికెట్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (wk), మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ సామ్ అయూబ్, సల్మాన్ అలీ అగా, షాహీన్ షా ఆఫ్రిది
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు: అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, హసిబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (WK), మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఎ ఫర్హాన్, ఫర్హాన్. , షాహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్, ఉస్మాన్ ఖాన్.
జింబాబ్వే పర్యటనకు పాకిస్థాన్ టీ20 జట్టు: అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రవూఫ్, హసిబుల్లా (WK), జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్ అక్రామ్, సాహిబ్ అక్రామ్. సుఫ్యాన్ మోకిమ్, తయ్యబ్ తాహిర్ మరియు ఉస్మాన్ ఖాన్
జింబాబ్వే పర్యటన కోసం పాకిస్థాన్ వన్డే జట్టు: అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసిబుల్లా (WK), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (wk), మహ్మద్ ఇర్ఫాన్, ఇర్ఫాన్. అఘా సల్మాన్, షానవాజ్ దహానీ మరియు తయ్యబ్ తాహిర్.
🚨 Announcing Pakistan's squads for the Australia and Zimbabwe tours 🚨
Read more ➡️ https://t.co/vzc7iFBINJ#AUSvPAK | #ZIMvPAK pic.twitter.com/l66VW259EA
— Pakistan Cricket (@TheRealPCB) October 27, 2024
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!