Udhayanidhi Stalin: తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ముఖ్యమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. రాజ్ భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఉదయనిధి ప్రమాణస్వీకార కార్యక్రమం నేడు (ఆదివారం) జరగనుంది. ఈ పునర్వ్యవస్థీకరణలో మరో ముఖ్యమైన అంశం సెంథిల్ బాలాజీ తిరిగి మంత్రివర్గంలోకి రావడం. బాలాజీకి గతంలో విద్యుత్, ఎక్సైజ్ శాఖలు ఇచ్చారు. […]
Firecracker Factory Blast: హర్యానాలోని సోనిపట్ జిల్లాలో అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని రిదౌ గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నడుస్తున్న పటాకుల కర్మాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ముగ్గురు సజీవదహనం కాగా, ఏడుగురు తీవ్రంగా కాలిపోయారు. ఘటనలోని క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా మారింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. Bomb Threat: బెంగళూరులోని ‘తాజ్ వెస్ట్ ఎండ్ […]
Bomb Threat: బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం, బాంబు స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. హోటల్‌పై బాంబు పెట్టే ప్లాన్ ఈమెయిల్ ద్వారా అందినట్లు సమాచారం. బెదిరింపుతో కూడిన ఇమెయిల్ గురించి […]
Fire Accident: టాటా గ్రూప్ కంపెనీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. శనివారం ఉదయం టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ టాటా తయారీ యూనిట్ నుంచి నల్లటి పొగ బయటకు రావడం కనిపించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినప్పుడు 1500 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు […]
committed Suicide Case: ఢిల్లీలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వసంత్ కుంజ్‌లోని రంగపురి ప్రాంతంలో నలుగురు కూతుళ్లతో సహా ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే రెండు మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఘ్తనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఢిల్లీలోని రంగ్‌పురి ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు వికలాంగ కుమార్తెలతో […]
Maangalya Shopping Mall in Manikonda Hyderabad: షాపింగ్ అనుభవాన్ని మరింతగా అంనందగా మార్చేందుకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలోని అతిపెద్ద కుటుంబ షాపింగ్ మాల్ గా పేరుపొందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ తమ మరో ప్రతిష్టాత్మకమైన మాల్ ను సెప్టెంబర్ 29న గ్రాండ్ గా ప్రారంభచబోనుంది. సెప్టెంబర్ 29న ఉదయం 11:00 గంటలకు మర్రిచెట్టు చౌరస్తా, మణికొండలో వారి కొత్త షో రూమ్ ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ […]
England vs Australia: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా నాలుగో మ్యాచ్ జరుగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ క్యాచ్ పట్టాడు. కాకపోతే అది పూర్తి క్యాచ్ కాకపోవడంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబరాలు చేసుకున్నారు. అయితే, కొద్ది చర్చ తర్వాత ఇద్దరు […]
Musheer Khan: తాజాగా జరిగిన ప్రమాదంలో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మీడియా కథనాల ప్రకారం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముషీర్‌కు ఫ్రాక్చర్ అయింది. ముషీర్ తన తండ్రితో కలిసి కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ముషీర్‌కు గాయం ఏ స్థాయిలో ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే., ఇరానీ కప్ మ్యాచ్ ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య లక్నోలోని […]
India vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇందులో భాగంగా కాన్పూర్ టెస్టు తొలిరోజు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా తొలిరోజు ఆట కేవలం 35 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. భారత బౌలర్లు 3 వికెట్లు తీశారు. కాగా, బంగ్లాదేశ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు […]
England vs Australia: లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 31 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 27 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ వన్డేలో ఇంగ్లాండ్ 39 ఓవర్లలో 312/5 స్కోరు చేసింది. లార్డ్స్‌లో జరిగిన నాల్గవ […]