England vs Australia: ఇంగ్లాండ్ దెబ్బకి చిన్నబోయిన ఆస్ట్రేలియా.. భారీ విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్!
- లార్డ్స్‌లో జరిగిన నాల్గవ వన్డేలో ఆతిథ్య జట్టు 186 పరుగుల విజయాన్ని అందుకుంది.
- 5 వన్డేల సిరీస్ 2 - 2 తో సమం.
- చివరి మ్యాచ్ సెప్టెంబర్ 29న జరగనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England vs Australia: లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో శుక్రవారం ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 31 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 27 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ వన్డేలో ఇంగ్లాండ్ 39 ఓవర్లలో 312/5 స్కోరు చేసింది. లార్డ్స్‌లో జరిగిన నాల్గవ వన్డేలో ఆతిథ్య జట్టు 186 పరుగుల విజయాన్ని అందుకుంది. దింతో 5 వన్డేల సిరీస్ 2-2 తో సమం అయ్యింది.
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. దింతో తొలి 2 వన్డేల్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. 5 వన్డేల సిరీస్ ను ప్రస్తుతం 2-2 తో ఇంగ్లండ్ సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో, చివరి మ్యాచ్ సెప్టెంబర్ 29న జరగనుంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (58 బంతుల్లో 87), బెన్ డకెట్ (62 బంతుల్లో 63), లియామ్ లివింగ్స్టోన్ (27 బంతుల్లో 62 *) హాఫ్ సెంచరీలతో ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.
IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం విజేతలు వీరే.. లిస్టులో టాలీవుడ్ అగ్రతారలు!
ఇక ఛేదనకి వచ్చిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ మిచెల్ మార్ష్ 28 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 34 పరుగులు చేశాడు. వారి తర్వాత వచ్చిన అలెక్స్ కారీ (13), సీన్ అబోట్ (10) ఉన్నారు స్టీవ్ స్మిత్ (5), జోష్ ఇంగ్లిస్ (8), మార్నస్ లబుషేన్ (4), గ్లెన్ మాక్స్వెల్ (2) ఫ్లాప్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ నాలుగు, బ్రైడెన్ కార్స్ మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హరీ బ్రూక్ ఎన్నికయ్యాడు.
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!