America – Syria: సిరియాలో జరిగిన భారీ వైమానిక దాడిలో ISIS, అల్ ఖైదాతో సంబంధం ఉన్న సాయుధ యోధులు సహా 37 మంది ఉగ్రవాదులను అమెరికా హతమార్చింది. ఈ నెల 2 వేర్వేరు రోజుల్లో ఈ దాడి జరిగింది. సెప్టెంబర్ 16న సెంట్రల్ సిరియాలో, సెప్టెంబరు 24న వాయువ్య సిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, హత్యకు గురైన వారి […]
Ice Cream: పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా ఆస్వాదించే ఆహార పదార్థాలలో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. కేవలం ఇంట్లో మాత్రమే తినడం కాకుండా.. ఎక్కడికైనా బయట ఫంక్షన్లకు కానీ., పెళ్లిళ్లకు కానీ.. వెళ్లిన సందర్భంలో భోజనం తర్వాత ఐస్ క్రీం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మారుతున్న కాలంతో పాటు ఐస్ క్రీమ్ లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. చాక్లెట్, వెనీలా, సీతాఫల్, స్ట్రాబెరీ, ఫ్రూట్ అండ్ నట్స్ […]
Olympic Games Athletes: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ ఆదివారం (సెప్టెంబర్ 29) ప్యారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పాల్గొన్న 140 మంది క్రీడాకారులను సన్మానించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ ఆహ్వానం మేరకు ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలలో పాల్గొన్న సుమారు 140 మంది అథ్లెట్లు ముంబైలోని ఆమె నివాసంలో సమావేశమయ్యారు. దీంతో పాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖ కోచ్‌లు, పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. #WATCH […]
Lebanon – Israel: మధ్యప్రాచ్య దేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆదివారం నాడు వరుస బాంబు దాడులను కొనసాగించింది. ఈ దాడిలో హిజ్బుల్లా గ్రూపుకు చెందిన 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో జరిగిన ఘోరమైన వైమానిక దాడిలో 107 మంది మరణించారు. ఘటనలో ఏకంగా 359 మంది గాయపడ్డారు. తూర్పు, దక్షిణ, బీరుట్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇందులో ఓ […]
Zumba Exercise: జుంబా అనేది ఒక ప్రసిద్ధ నృత్య ఆధారిత వ్యాయామం. ఇది ఫిట్నెస్, వినోదంల సంపూర్ణ సమ్మేళనం. ఇది లాటిన్, అంతర్జాతీయ సంగీతం ఆధారంగా రూపొందించబడింది. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మనస్సును కూడా రిఫ్రెష్ చేస్తుంది. జుంబా 90 దశకంలలో ఉద్భవించింది. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఈ వ్యాయామం వివిధ రకాలైన నృత్య కదలికలను కలిగి ఉంటుంది. ఇది మీ బరువును తగ్గిస్తుంది. అంతేకాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కూడా […]
Bagoriya Mataji Temple: అద్భుతాలకు ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయం గురించి ఈ రోజు మనం చూద్దాం. ఇందులో భాగంగా.. ఒకగుడిలో హిందువులు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా అమ్మవారిని పూజిస్తారు. రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లాలోని భోపాల్‌ఘర్ ప్రాంతంలోని బగోరియా గ్రామం కొండపై ఉన్న మాతాజీ ఆలయం మత సామరస్యానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. బగోరియా దేవి ఆలయంలో, ఒక సింధీ ముస్లిం కుటుంబం 13 తరాలుగా మాతృ […]
GATE 2025: గేట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడిగించబడింది. దింతో ఇప్పుడు విద్యార్థులు 3 అక్టోబర్ 2024 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకుముందు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 26 సెప్టెంబర్ 2024 గా ఉండేది. ఇప్పుడు అది అక్టోబర్ 3 వరకు పొడిగించబడింది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు ఈ అవకాశం ఎంతో మేలు చేకూరనుంది. గేట్ 2025 కోసం దరఖాస్తు చేయడానికి , విద్యార్థులు ముందుగా […]
Kolkata Murder Case: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ పిలుపు మేరకు, ఆర్జి కర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై దారుణం, సాగర్ దత్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు అలాగే నర్సులను కొట్టిన సంఘటనకు నిరసనగా ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ఊరేగింపు జరిగింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల నుంచి చేపట్టిన జ్యోతి ప్రజ్వలనలో జూనియర్ డాక్టర్లతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా పాల్గొన్నారు. ఆర్జీ ట్యాక్స్ కుంభకోణంపై సోమవారం సుప్రీంకోర్టు […]
Ireland vs South Africa: ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అబుదాబి వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై ఐర్లాండ్ విజయం సాధించింది. టీ20 ఇంటర్నేషనల్‌లో ఐర్లాండ్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో 2 మ్యాచ్ ల టీ20 సిరీస్ సమంగా 1-1తో ముగిసింది. తొలి టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. రెండో టీ20లో 10 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడింది. ఈ విజయంలో ఐర్లాండ్ తరఫున ఇద్దరు […]
England vs Australia: వర్షంతో ప్రభావితమైన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయాత్మకమైన ఐదవ వన్డేలో DLS పద్ధతిలో ఆస్ట్రేలియా 49 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి, సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా విజయంతో సిరీస్‌ను ప్రారంభించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజిటింగ్ టీమ్ గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ పరిస్థితుల్లో సిరీస్ నిర్ణయాత్మకమైన ఫైనల్‌గా మారింది. […]