Hezbollah Unit 910: హెజ్బొల్లా చీఫ్ ను మట్టుబెట్టడంతో ఇప్పుడు వారు ప్రతీకారం తీర్చుకుంటుందేమో అని ఇజ్రాయిల్ జాగ్రత్తలు చేసుకుంటోంది. ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిలను లక్ష్యంగా చేసుకొని ఓ యూనిట్ మళ్ళీ రంగంలోకి దిగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే యూనిట్ 910. దీనిని బ్లాక్ యూనిట్ అని కూడా పిలుస్తారు. అలాగే షాడో యూనిట్ అని కూడా వ్యవహారికంగా పిలుస్తారు. మిలిటెంట్ సంస్థలో ఈ యూనిట్ ఓ కోవర్ట్ విభాగం. ఇదివరకు ఆసియా, ఆఫ్రికా, అమెరికా […]
PM Modi: సెప్టెంబరు 26న జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ పూణె పర్యటన వర్షం కారణంగా రద్దయింది. జిల్లా కోర్ట్ మెట్రో స్టేషన్ నుండి స్వర్గేట్ మెట్రో స్టేషన్ (పుణె మెట్రో) వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్గాన్ని ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ స్వయంగా ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే హాజరయ్యారు. ఇక ఈ విషయం పూణే వాసులకు నిజంగానే శుభవార్త. Road Rage: అమానుషం.. […]
Road Rage in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రోడ్ రేజ్ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో నంగ్లోయ్ ప్రాంతంలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను కారు డ్రైవర్ తన వాహనంతో గుద్ది చంపాడు. అంతే కాదు నిందితుడు పోలీసు కానిస్టేబుల్‌ను చాలా దూరం ఈడ్చుకెళ్లి మరో కారుతో గుద్ది చంపేశాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఢిల్లీ పోలీసుల ప్రకారం, రాత్రి సమయంలో కానిస్టేబుల్ వాహనాన్ని తీసివేయమని నిందితుడిని కోరాడు. ఈ విషయంపై […]
Call Money: తాజాగా ఏలూరులో కాల్ మనీ దందాలు సంబంధించి వరుసగా కేసులు వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న డబ్బులకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు. ముఖయంగా అధిక వడ్డీలు చెల్లించలేకపోవడంతో, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోయే బాధితులు గతంలో కూడా పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని కొందరు బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read: Road Accident: ఘోర […]
Road Accident: మధ్యప్రదేశ్ లోని మైహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ, శనివారం అర్థరాత్రి, ప్రయాణికులతో నిండిన బస్సు నిలబడి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దింతో ఈ విషాద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మైహర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు వెళ్తున్న అభా ట్రావెల్స్‌కు చెందిన హైస్పీడ్ లగ్జరీ బస్సు మైహార్ జిల్లా నదన్ సమీపంలో రోడ్డు […]
Mobile Charging: స్మార్ట్‌ఫోన్ వాడేవారిలో ఓ ప్రధాన సమస్యల్లో ఒకటి స్లో ఛార్జింగ్. మనం చాలా తక్కువ సమయంలో ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ సమస్య చాలా పెద్దదిగా మారుతుంది. ప్రస్తుత రోజుల్లో, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు 100W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఇది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని నిమిషాల్లో 0-100 శాతం నుండి పూర్తిగా ఛార్జ్ చేయడానికి అతి తక్కువ సమయాల్లో అనుమతిస్తుంది. అయితే, కొంత అజాగ్రత్త కారణంగా ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడా […]
Temple Clean: విజయవాడలో వైఎస్సార్సీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో శుద్ధి చేసారు బీజేపీ నేతలు. ‘గోవు ఘోష విను గోవిందా’ పేరుతో గో మూత్రంతో ఆలయాలు శుద్ధి చేసారు. లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మలు శుద్ధి చేసారు. ఐదేళ్ల జగన్ పాలనలో తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. లడ్డూ తయారిలో నెయ్యి కల్తీ అనేది […]
Womens T20 World cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. తొలిసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత మహిళల జట్టు పూర్తిగా సిద్ధమైంది. ఈసారి టి20 ప్రపంచ కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జరగనుంది. టోర్నీలో ఏ ఆటగాళ్లు పాల్గొంటారనేది ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే, మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. పూనమ్ […]
Eye Twitching: కళ్లు కొట్టుకోవడం అనేది శుభం లేదా అశుభం అని ప్రజలు చెప్పడం మనం తరచుగా వినే ఉంటాము. వాటిలో ఒక కన్ను కొట్టుకోవడం శుభసూచకమని, మరో కన్ను కొట్టుకోవడం అశుభ సంకేతమని ప్రజలు నమ్ముతారు. అయితే, కళ్లు తిరగడం ఆరోగ్యానికి సంబంధించినదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా.? అవును, కళ్లు కొట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఇది ఆరోగ్యానికి సంబంధించినది. దీనికి ఒక కారణం విటమిన్ లోపం కూడా కావచ్చు. వైద్య […]
Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది చాలా మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కేసులు రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఈ క్యాన్సర్ పురుషులలో కూడా సంభవించవచ్చు, కాకపోతే దీని ప్రమాదం మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2020లో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి సంబంధించిన 2 మిలియన్ కేసులు పైగా నమోదయ్యాయని, దీని కారణంగా దాదాపు 7 లక్షల మంది మహిళలు మరణించారు. […]